గ్యారీ గిల్మర్
గ్యారీ జాన్ గిల్మర్ (1951 జూన్ 26 - 2014 జూన్ 10) 1973 - 1977 మధ్య 15 టెస్టులు, 5 వన్డే ఇంటర్నేషనల్స్ (ODIలు) ఆడిన ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గ్యారీ జాన్ గిల్మర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వరాటా, న్యూ సౌత్ వేల్స్ | 1951 జూన్ 26|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2014 జూన్ 10 సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ | (వయసు 62)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతివాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతివాటం ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 267) | 1973 డిసెంబరు 29 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1977 మార్చి 12 - ఇంగ్లండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 22) | 1974 మార్చి 20 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1975 డిసెంబరు 20 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1971/72–1979/80 | న్యూ సౌత్ వేల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2014 జూన్ 12 |
అతని కెరీర్ శిఖరాగ్రంలో, గిల్మర్ "ప్రతిభ గల హిట్టింగ్"తో పాటుగా "చొచ్చుకొనిపోయే" లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలింగ్, మంచి స్లిప్ క్యాచింగ్ కలయికగా ఆడేవాడు.[1] అతన్ని ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎలాన్ డేవిడ్‌సన్‌తో పోల్చేవారు.[1] న్యూకాజిల్‌కు ఆడినవారిలో గొప్ప ఆల్-రౌండర్ అని పేరుబడడమే కాదు, ఆ జట్టుకు చెందిన అతి గొప్ప క్రికెటర్ అని కూడా కొందరు అతని గురించి పేర్కొంటారు.[2]
ఆస్ట్రేలియాలోని న్యూక్యాజిల్‌కు చెందిన వారాతా సబర్బ్ ప్రాంతంలో జన్మించిన అతను పాఠశాల దశలో బేస్‌బాల్, క్రికెట్ కూడా బాగా ఆడేవాడు.[3] 1971లో 20వ ఏట ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన గిల్మర్ మొదటి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 40, 122 పరుగులు చేసి, బౌలింగ్‌లోనూ 2-27, 0-40 ప్రదర్శన చేశాడు. అప్పటి నుంచి 1974 వరకూ కౌంటీ క్రికెట్లో అప్పుడప్పుడూ తడబడ్డా నమ్మదగ్గ ఆల్రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు.
- ↑ 1.0 1.1 Haigh, Gideon. "Gary Gilmour". ESPNCricinfo. ESPN EMEA Ltd. Retrieved 1 February 2011.
- ↑ Dan Proudman, "Gary Gilmour: Charisma at the crease" Archived 3 మార్చి 2016 at the Wayback Machine, The Newcastle Herald 10 June 2014 accessed 11 June 2014
- ↑ Bill Collins, Max Aitken and Bob Cork, One hundred years of public school sport in New South Wales 1889–1989 (Sydney, ca. 1990, New South Wales Department of School Education, p180ff)