గ్రంధి మాధవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు
గ్రంధి మాధవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1983లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[2]
గ్రంధి మాధవి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1983 - 1985 | |||
ముందు | సుంకరి ఆళ్వార్ దాస్ | ||
---|---|---|---|
తరువాత | అల్లు భానుమతి | ||
నియోజకవర్గం | విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | 2013 నవంబర్ 13[1] బంజారా హిల్స్, హైదరాబాద్ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
రాజకీయ జీవితం
మార్చుగ్రంధి మాధవి 1983లో విశాఖపట్నం - I నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[3][4] ఆమె ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరింది.
మూలాలు
మార్చు- ↑ DNA India (19 November 2013). "Former Andhra MLA found murdered" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
- ↑ Result nUiversity (2022). "Visakhapatnam-i Assembly Constituency Election Result". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
- ↑ CEO Telangana (2022). "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1983" (PDF). Archived from the original (PDF) on 7 June 2022. Retrieved 7 June 2022.
- ↑ The Times of India (2007). "Rs 2.5 lakh worth jewellery found with murder accused" (in ఇంగ్లీష్). Retrieved 7 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)