ఘటకేసర్ మండలం
తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లోని మండలం
ఘటకేసర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]దీని పరిపాలనా కేంద్రం ఘటకేసర్ పట్టణం
ఘటకేసర్ మండలం | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°26′58″N 78°41′07″E / 17.4494°N 78.6853°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
మండల కేంద్రం | ఘటకేసర్ |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 122 km² (47.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,88,380 |
- పురుషులు | 97,329 |
- స్త్రీలు | 91,051 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 70.57% |
- పురుషులు | 80.25% |
- స్త్రీలు | 60.17% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 122 చ.కి.మీ. కాగా, జనాభా 74,712. జనాభాలో పురుషులు 39,028 కాగా, స్త్రీల సంఖ్య 35,684. మండలంలో 17,075 గృహాలున్నాయి.[3]
మండలంలోని పట్టణాలుసవరించు
మండల జనాభాసవరించు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 1,88,380 - పురుషులు 97,329 - స్త్రీలు 91,051
మండలంలోని గ్రామాలుసవరించు
రెవిన్యూ గ్రామాలుసవరించు
- ఘటకేసర్
- పోచారం
- ఇస్మాయిల్‌ఖాన్‌గూడ
- పడమటిసాయిగూడ
- యమ్నాంపేట్
- అన్నోజీగూడ
- కచ్వానిసింగారం
- ముటవల్లిగూడ
- ప్రతాపసింగారం
- కొర్రేముల్
- కొండాపూర్
- ఔషాపూర్
- అంకుషాపూర్
- మాధారం
- ఏదులాబాద్
- మర్రిపల్లిగూడ
- నారెపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.