మర్రిపల్లిగూడ (ఘటకేసర్ మండలం)
మర్రిపల్లిగూడ,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలంలోని గ్రామం.[1]
మర్రిపల్లిగూడ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°25′49″N 78°42′25″E / 17.43032°N 78.70707°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్గిరి |
మండలం | ఘటకేసర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్08720 |
భౌగోళికం
మార్చుమర్రిపల్లిగూడకు తూర్పు వైపు బీబీనగర్ మండలం, దక్షిణం వైపు హయాత్నగర్ మండలం, ఉత్తరం వైపు కీసర మండలం, తూర్పు వైపు పోచంపల్లి మండలం ఉన్నాయి.[2]
రవాణా వ్యవస్థ
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహదేవపూర్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[3] ఇక్కడికి సమీపంలో ఘటకేసర్ రైల్వే స్టేషను ఉంది.
ప్రార్థనా మందిరాలు
మార్చు- సాయిబాబా దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- శ్రీ గంగా శివాలయం
- మసీదు -ఇ- కుతుబ్ సాహి
- మస్జిద్ ఇ బిలాల్
విద్యాసంస్థలు
మార్చు- మేఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్
- ఒమేగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ
- కృష్ణ మూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్
- మస్జిద్ ఇ జహేదా
- విద్యా కిరణ్ పాఠశాల
- పుడమి స్కూల్
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Marpallyguda Village". www.onefivenine.com. Retrieved 2021-07-08.
- ↑ "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.