ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ

ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ (జననం 6 మే 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో రాంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ

పదవీ కాలం
26 జూన్ 2022 – 4 జూన్ 2024
ముందు ఆజం ఖాన్
తరువాత మొహిబుల్లా నద్వీ
నియోజకవర్గం రాంపూర్

పదవీ కాలం
2004 – 2010
పదవీ కాలం
2016 – 2022

వ్యక్తిగత వివరాలు

జననం (1967-05-06) 1967 మే 6 (వయసు 57)
ఖైరుల్లాపూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్ వాదీ పార్టీ
రాష్ట్రీయ క్రాంతి పార్టీ
తల్లిదండ్రులు దౌలీ రామ్

రాజకీయ జీవితం

మార్చు

ఘనశ్యామ్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1992 నుండి 1998 వరకు బిజెపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేసి 1999లో బీజేపీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. ఆయన ఆ తర్వాత 2004లో బహుజన్ సమాజ్ పార్టీని వీడి రాష్ట్రీయ క్రాంతి పార్టీలో ఆ తరువాత 2009లో తిరిగి బహుజన్ సమాజ్ పార్టీలో, 2010లో సమాజ్‌వాదీ పార్టీలో చేరి జనవరి 2022లో బీజేపీలో చేరాడు.   

మూలాలు

మార్చు
  1. Zee News (26 June 2022). "Rampur By Election: कौन हैं घनश्याम लोधी जिन्होंने आजम खान का ढहा दिया किला". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  2. TimelineDaily (11 March 2024). "BJP's Ghanshyam Singh Lodhi Eyeing For A Second-Term From Uttar Pradesh's Rampur" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  3. NT News (26 June 2022). "ఆజంఖాన్ కోట‌లో క‌మ‌ల వికాసం.. రాంపూర్‌లో బీజేపీ గెలుపు". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.