మొహిబుల్లా నద్వీ
మొహిబుల్లా నద్వీ (జననం 1 జనవరి 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో రాంపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మొహిబుల్లా నద్వీ | |||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | ఘనశ్యామ్ సింగ్ లోధీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రజానగర్, రాంపూర్ జిల్లా , ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1976 జనవరి 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
తల్లిదండ్రులు | మహ్మద్ అలీ | ||
పూర్వ విద్యార్థి | దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా, జామియా మిలియా ఇస్లామియా
అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | ఇస్లామిక్ పండితుడు, రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుమొహిబుల్లా నద్వీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో రాంపూర్ నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ ఘన్శ్యామ్ సింగ్ లోధీపై 87434 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "2024 Loksabha Elections Results - Rampur". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ India Today (13 July 2024). "Preachers | Godmen, shamans & clerics" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.