చందూర్ మండలం (నిజామాబాద్ జిల్లా)
చందూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1][2]ఇది తెలంగాణ ప్రాంతానికి చెందిన మండలం.ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నిజామాబాదు నుండి పశ్చిమాన 22 కి.మీ.దూరంలో ఉంది.రాష్ట్ర రాజధాని హైదరాబాదు 168 కి.మీ.దూరంలో ఉంది.చందూర్ పిన్ కోడ్ 503206. పోస్టల్ ప్రధాన కార్యాలయం మోస్రా.
సమీప మండలాలుసవరించు
ఉత్తరం వైపు బోధన్ మండలం, పడమటి వైపు కోటగిరి మండలం, తూర్పు వైపు నిజామాబాద్ సౌత్ మండలం, నిజామాబాద్ నార్త్ మండలం ఉన్నాయి.
కొత్త మండల కేంధ్రంగా ఏర్పాటుసవరించు
వర్ని మండలం నుండి 5 గ్రామాలను విడదీసి కొత్త మండలంగా ఏర్పాటుచేయబడింది.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ G.O.Ms.No. 27 Revenue (DA-CMRF) Deartment Dated: 07-03-2019
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2020-01-17.