చంద్రకాంత్ హందోరే

చంద్రకాంత్ దామోధర్ హాండోర్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నుండి 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[2]

చంద్రకాంత్ హందోరే
చంద్రకాంత్ హందోరే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 ఏప్రిల్ 2024 (2024-04-03)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నియోజకవర్గం మహారాష్ట్ర

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు[1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
నవంబర్ 2023

భీమ్ శక్తి అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
28 నవంబర్ 2001

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 ఫిబ్రవరి 2021

ముంబయి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌ఛార్జ్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు
పదవీ కాలం
2014 – 2021

మహారాష్ట్ర రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి
పదవీ కాలం
2004 – 2009

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2004 – 2014
ముందు ప్రమోద్ శిర్వాల్కర్
తరువాత ప్రకాష్ ఫాటర్‌పేకర్
నియోజకవర్గం చెంబూరు

ముంబై సబర్బన్ జిల్లా ఇంచార్జ్ మంత్రి
పదవీ కాలం
2004 – 2009

ముంబై మేయర్
పదవీ కాలం
1992 – 1993
ముందు దివాకర్ రావుతే
తరువాత ఆర్. ఆర్.సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-03-13) 1957 మార్చి 13 (వయసు 67)
ముంబై , మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
వృత్తి రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1985 - 1992: కార్పొరేటర్: బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్
  • 1992-1993: చైర్‌పర్సన్: మేయర్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర
  • 1992 – 1993 : ముంబై మేయర్ (ఆర్పీఐ)[3]
  • 2004 – 2009: చెంబూరు - మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (మొదటి సారి)[4][5]
  • 2004 – 2009 : మహారాష్ట్ర కేబినెట్ మంత్రి (కాంగ్రెస్)
  • 2008 – 2009 : ముంబై సబర్బన్ జిల్లా ఇంచార్జ్ మంత్రి[6]
  • 2009 – 2014: చెంబూరు - మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (రెండో సారి)[7][8]
  • 2014 - 2021 : మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు
  • డిసెంబర్ 2020 - ప్రస్తుతము : ముంబై ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్
  • మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి
  • ముంబై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి
  • 5 ఫిబ్రవరి 2021- ప్రస్తుత : మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్
  • 2023 మధ్యప్రదేశ్‌ ఎన్నికల పరిశీలకుడిగా[9]
  • 2024 - మహారాష్ట్ర నుండి రాజ్యసభ సభ్యుడు

మూలాలు

మార్చు
  1. https://www.inc.in/congress-working-committee/permanent-invitees
  2. Andhrajyothy (14 February 2024). "రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన కాంగ్రెస్". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  3. "Welcome to Municipal Corporation of Greater Mumbai, India". portal.mcgm.gov.in.
  4. "Chandrakant Damodhar Handore".
  5. "Maharashtra Assembly Election 2019, Chembur profile: Shiv Sena's Prakash Phateparkar to battle Congress' Chandrakant Handore". Firstpost. 17 October 2019.
  6. "Lokatantra - vidhansabhacandidates". www.lokatantra.in.
  7. "Chandrakant Damodhar Handore".
  8. "Maharashtra Assembly Election 2019, Chembur profile: Shiv Sena's Prakash Phateparkar to battle Congress' Chandrakant Handore". Firstpost. 17 October 2019.
  9. India Today (1 August 2023). "Congress appoints observers for Rajasthan, Chhattisgarh, other poll-bound states" (in ఇంగ్లీష్). Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.