చంద్రకాంత పుష్పం

చంద్రకాంత పుష్పాలు (Mirabilis jalapa; The four o'clock flower or marvel of Peru) సాధారణంగా పెరిగే అందమైన పుష్పాల ప్రజాతి. ఇవి చాలా రంగులలో కనిపిస్తాయి. Mirabilis అంటే లాటిన్ భాషలో అద్భుతమైన అని అర్ధం. Jalapa అనేది మెక్సికో దేశంలో ఒక నగరం. Mirabilis jalapa పెరూ దేశపు ఆండీస్ పర్వతాలు నుండి 1540 ప్రాంతంలో ఎగుమతి చేయబడినట్టుగా చెప్పబడినది.

చంద్రకాంత పుష్పం
Mirabilis-jalapa-In-Different-Colors.jpg
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
M. jalapa
Binomial name
Mirabilis jalapa
బండ్లగూడ వద్ద చంద్రకాంత కాయ

పుష్పాల రంగులుసవరించు

A curious aspect of this plant is that flowers of different colors can be found simultaneously on the same plant. Additionally, an individual flower can be splashed with different colors. Another interesting point is a color-changing phenomenon. For example, in the yellow variety, as the plant matures, it can display flowers that gradually change to a dark pink color. Similarly white flowers can change to light violet.