చంద్రపూర్ మహారాష్ట్ర లోని ఒక పట్టణం , అదే పేరు గల జిల్లా కేంద్రం. చంద్రపూర్ కోటలు ఉన్న నగరం ఈ నగరాన్ని గోండు రాజు అయిన ఖండక్య బల్లర్షా 13 శతాబ్దం లో స్థాపించాడు

  ?చంద్రపూర్
మహారాష్ట్ర • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 19°57′N 79°18′E / 19.95°N 79.3°E / 19.95; 79.3Coordinates: 19°57′N 79°18′E / 19.95°N 79.3°E / 19.95; 79.3
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) చంద్రపూర్
జనాభా 289'450

population_density = (2001 నాటికి)

మేయర్ డా. సురేష్ మహాకుల్కర్ (2007)

altitude = 189

కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 442401

vehicle_code_range = MH-34
• +91-7172

దర్శనీయ ప్రదేశాలుసవరించు

జిల్లా కేంద్రం , చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు

 
తడోబా జాతీయ పులుల సంరక్షణ కేంద్రం - సేద తీరుతున్న ఒక పులి
 • తడోబా జాతీయ పులుల సంరక్షణ కేంద్రం
 • ఆనందవన్ కుష్టురోగుల ఆశ్రమము (వరోర)
 • రమల తలావ్ (చంద్రపూర్)
 • ఘొదజరి తలావ్ (నాగ్‌భిర్)
 • అసోల మెంధ తలావ్ (సలోయ్)
 • మహాకాళి మందిర్ (చంద్రపూర్)
 • అంచలేశ్వర్ మందిర్ (చంద్రపూర్)
 • భద్రనాగ్ మందిర్ (భద్రావతి)
 • జైన్ మందిర్ (భద్రావతి)
 • బుద్ధ లేని (భద్రావతి)
 • గురాల గణపతి మందిర్ ( భద్రావతి)
 • గే ముఖ్ (తదోధి బాలాపుర్ )
 • పాత మహెడియో మందిరము (Palebarsa-Saoli)
 • విష్ణు మందిరము (కొర్పన)

ప్రముఖ వ్యక్తులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

వెలుపలి లింకులుసవరించు