చక్రాసనము
(చక్రాసనం నుండి దారిమార్పు చెందింది)
చక్రాసనము (సంస్కృతం: चक्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము. ఈ ఆసనం చక్రం ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది.[1][2][3]
పద్ధతి
మార్చు- మొదట వెల్లకిలా పడుకోవాలి.
- తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి.
- కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును గూడా ఆనించాలి.
- దీని తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
సూచన
మార్చు- ప్రారంభదశలో తలను నేలపైననే ఆనించి అర్థ చక్రాసనం అభ్యాసం చేయవచ్చును. చేతులపై శరీరం బరువును ఆపగలమన్న ధైర్య కలిగేవరకు తల ఆనించి అభ్యాసం కొనసాగించవచ్చును.
మూలాలు
మార్చు- ↑ "Chakrasana". Ashtanga Yoga. Archived from the original on 2011-03-04. Retrieved 2011-04-11.
- ↑ Sinha, S. C. (1996). Dictionary of Philosophy. Anmol Publications. p. 18. ISBN 978-81-7041-293-9.
- ↑ Kaul, H. Kumar (1993). Yoga and drug addiction. B.R. Publishing Corporation. p. 92. ISBN 978-81-7018-742-4.
వనరులు
మార్చు- Iyengar, B. K. S. (1979) [1966]. Light on Yoga: Yoga Dipika. Unwin Paperbacks. ISBN 978-1855381667.
- Sjoman, Norman E. (1999) [1996]. The Yoga Tradition of the Mysore Palace. Abhinav Publications. ISBN 81-7017-389-2.[permanent dead link]