చట్టంతో చదరంగం
చట్టంతో చదరంగం 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద, సుహాసిని నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.
చట్టంతో చదరంగం (1988 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.మురళీమోహనరావు |
తారాగణం | శోభన్ బాబు అర్జున్ శరత్ బాబు నూతన్ ప్రసాద్ శారద సుహాసిని రజని |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుశోబాన్ బాబు
అర్జున్
- దర్శకత్వం: కె.మురళీమోహనరావు
- సంగీతం: కె. చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: శ్రీ విజయకృష్ణ మూవీస్
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |