చట్టం 1983, నవంబరు 4న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సురేష్ ఆర్ట్స్ పతాకంపై బి. సురేష్ నిర్మాణ సారథ్యంలో కె. విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, మాధవి, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, గంగై అమరన్ సంగీతం అందించాడు.[1]

చట్టం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విజయన్
నిర్మాణం బి. సురేష్
కథ సలీం-జావేద్
తారాగణం కమల్ హాసన్
మాధవి
శరత్ బాబు
సంగీతం గంగై అమరన్
ఛాయాగ్రహణం దేవరి
కూర్పు వి. చక్రపాణి
నిర్మాణ సంస్థ సురేష్ ఆర్ట్స్
విడుదల తేదీ నవంబరు 4, 1983 (1983-11-04)
నిడివి 147 నిముషాలు
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: కె. విజయన్
  • నిర్మాణం: బి. సురేష్
  • కథ: సలీం-జావేద్
  • సంగీతం: గంగై అమరన్
  • ఛాయాగ్రహణం: దేవరి
  • కూర్పు: వి. చక్రపాణి
  • నిర్మాణ సంస్థ: సురేష్ ఆర్ట్స్

పాటల జాబితా

మార్చు

1.అందం పాడే అందరు కూడే , రచన: రాజశ్రీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , శైలజ

2.అమ్మమ్మ శరణం శరణం నీ పాదాలే, రచన: రాజశ్రీ, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం

3.ఒక చెలిమికి గురుతిది చెప్పనా , రచన: రాజశ్రీ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

4.చెలిమిది తరగని ధనమిది, రచన: రాజశ్రీ, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్

5 విరివాన జల్లులే ప్రీయురాల రూపమై , రచన: రాజశ్రీ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , వాణి జయరాం .

మూలాలు

మార్చు
  1. "Chattam (1983)". Indiancine.ma. Retrieved 2020-08-31.

2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లింకులు

మార్చు