చర్చ:అంబరీషుడు
తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
- అంబరీషుడు ఏకాదశీ వ్రతం చేసి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశీ దినాన ఉపవాసదీక్ష ను విరమించే సమయం లో జరిగిన కథ ఇది. కనుక మొదటి ఉపశీర్షిక ను ఏకాదశీవ్రతం అనడం బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో మార్చాను. ----కంపశాస్త్రి 03:33, 19 ఆగష్టు 2007 (UTC)
- శాస్త్రి గారు చొరవ తీసుకొని మార్పులు చేయండి.--మాటలబాబు 06:54, 19 ఆగష్టు 2007 (UTC)
- బొమ్మ చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 10:32, 21 మే 2021 (UTC)