చర్చ:అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు

నేను "నారాయణ దాసు" గారి పేరు మీద వ్యాసం వ్రాశాను.. కానీ ఆయన పూర్తి పేరు పెట్టలేదు అని మళ్ళీ "అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు" గారి పేరు మీద వ్యాసం వ్రాశాను.. ఈ రెంటిని కలపడం ఎలా?

ఇప్పటికే ఆదిభట్ల నారాయణదాసు ఉఉనది. ఇప్పుడు మూడు పేజిలు కలపాలి--మాటలబాబు 13:55, 17 సెప్టెంబర్ 2007 (UTC)
నేను కలుపుతాను. ఒకరోజు ఆగండి - --కాసుబాబు 16:21, 17 సెప్టెంబర్ 2007 (UTC)
Return to "అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు" page.