చర్చ:అనేకల్ రైలు ప్రమాదం

తాజా వ్యాఖ్య: ప్రాజెక్టు టైగర్ - సూచనలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD


ప్రాజెక్టు టైగర్ - సూచనలు

మార్చు

జేవీఆర్కే ప్రసాద్ గారూ! అనేకల్ రైలు ప్రమాదం వ్యాసం అనువదించి సృష్టించినందుకు ధన్యవాదాలు. దీనిలో తెలుగు వికీపీడియాలో తరచు జరుగుతున్న కొన్ని వ్యాకరణ సమస్యలు నేను దిద్దాను.

  • ప్రస్తుతం ఈ వ్యాసంలోని సమాచారపెట్టెలో ఆంగ్ల వివరాలు (కుడివైపున్నవి మట్టుకు) తెలుగులోకి అనువదించమని సూచన.

ఈ సూచన పరిష్కృతమైనాకా వ్యాసం ఆమోదించవచ్చు. అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:24, 27 మే 2018 (UTC)Reply

పవన్ సంతోష్ గారు, మీ సలహా ప్రకారం తెలుగులోకి అనువదించానండి. ధన్యవాదములతో--JVRKPRASAD (చర్చ) 06:31, 27 మే 2018 (UTC)Reply
Return to "అనేకల్ రైలు ప్రమాదం" page.