చర్చ:అసంజకలు

తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

వాడుకరి:Svpnikhil గారూ, adhesives అనగా "అతుకుడు పదార్థాలు, జిగురులు, బంకలు" అనే అర్థాలున్నాయి. ఈ వ్యాసం శీర్షిక మార్చవలసి ఉందేమో పరిశీలించండి. – K.Venkataramana  – 15:28, 12 డిసెంబరు 2020 (UTC)Reply

User:K.Venkataramana ఆ పుస్తకం లో ఇలాగే ఉంది, కొత్త పేరు మీరే సూచించండి. Svpnikhil (చర్చ) 05:14, 14 డిసెంబరు 2020 (UTC)Reply
వాడుకరి:Svpnikhil గారూ, ఈ పదం అచ్చ తెలుగు పదంగా ఉంది. ఇది ఆంధ్రభారతి నిఘంటువులో కూడా కనిపించడం లేదు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ భౌతిక రసాయన శాస్త్ర 10వ తరగతి పాఠ్య పుస్తకంలోని కర్బన రసాయన శాస్త్రంలో adhesives అనగా "జిగుర్లు" అని ఉండేది. అలానే బోధించాము. నాకు ఈ పదం కొత్తగా తోస్తోంది. దయచేసి మీరు చూసిన ఈ విషయం యొక్క ఫోటో కాపీని నా నెంబరు 80084 23323 కు వాట్సాప్ లో పంపగలరు. తెలుసుకోవడానికి ఉత్సుతకతో మాత్రమే అడుగుతున్నాను. – K.Venkataramana  – 07:38, 14 డిసెంబరు 2020 (UTC)Reply
Return to "అసంజకలు" page.