చర్చ:అస్థిపంజరం
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: శ్రీనివాస్
- పేర్లు ఎలా సంపాదించారండి బాబు... చాలా కష్టం ఇంట్ర్ మీడీయట్ తెలుగు మీడీయం లొ చదువుకొంటే అప్పుడు ఈ ఎముకల పేర్లు తెలుగు లొ తెలుస్తాయి.మాటలబాబు 05:22, 16 ఆగష్టు 2007 (UTC)
- ఆ ఎముకల పేర్ల పక్కన ఇంగ్లీషు పేర్లు కూడా తెలపగలిగితే, ఎక్కడన్నా ఆంగ్ల మాత్రుకలనుండి అనువదించడానికి వీలుకలుగవచ్చుశ్రీనివాస్ 11:19, 19 జూన్ 2008 (UTC)