అస్థిపంజర వ్యవస్థ (ఆంగ్లం Skeletal system) శరీర నిర్మాణ శాస్త్రములోని విభాగము. ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణము. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' (exoskeleton) అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' (endoskeleton) అనీ అంటారు. శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' (axial skeleton) అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' (appendicular skeleton) అని అంటారు. మానవుని శరీరములో 206 ఎముకలుంటాయి.

మానవుని అస్థిపంజరము

అక్షాస్థి పంజరంసవరించు

అనుబంధాస్థి పంజరంసవరించు

ఉపయోగాలుసవరించు

కదలికసవరించు

సకశేరుకాలలో శరీర కదలిక కండరాలు ఎముకల సమన్వయంతో జరుగుతుంది.

రక్షణసవరించు

  1. కపాలం మెదడు, జ్ఞానేంద్రియాల్ని రక్షిస్తాయి.
  2. పక్కటెముకలు, వెన్నెముకలు, ఉరాస్థి గుండె, ఊపిరితిత్తులు, ముఖ్యమైన రక్తనాళాల్ని రక్షిస్తాయి.
  3. వెన్నెముకలు అన్ని మొత్తంకలసి వెన్నుపామును రక్షిస్తాయి.
  4. కటి వెన్నెముకలు కలసి జీర్ణ, మూత్ర, జననేంద్రియ వ్యవస్థలను రక్షిస్తాయి.

రక్తకణాలుసవరించు

మూలుగనుండి రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలు తయారవుతాయి.

నిలువచేయుటసవరించు

కాల్షియమ్ లవణాన్ని నిలువచేసే ముఖ్యమైన అవయవాలు - ఎముకలు.