చర్చ:అహ! నా పెళ్ళంట !
తాజా వ్యాఖ్య: సినిమా తీసిన ప్రాంతాలు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
సినిమా తీసిన ప్రాంతాలు
మార్చుసినిమా తీసిన ప్రాంతాలలో హైదరాబాదు చుట్టుపక్కల గ్రామాలలో దేవరయంజాల్ అనే గ్రామం ఉంది. దేవర మరియు యమిజాల అంటూ ప్రత్యేకంగా ఏ గ్రామాలు ఉన్నట్టు గుర్తులేదు. కాస్త పరిశీలించగలరు --వైజాసత్య 01:03, 26 జూన్ 2008 (UTC)