చర్చ:ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

తాజా వ్యాఖ్య: సమాచారపెట్టె తాజా టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

సమాచారపెట్టె తాజా మార్చు

సమాచారపెట్టె ఆంగ్లవికీనుండి దిగుమతి చేశాను. దీనిలో ఇతర రాష్ట్రాలతో వివిధ అంశాలతో పోలికలున్నాయి. కావున ఆంగ్లవికీలో మారినపుడే ఇక్కడ మార్చాలి. పాఠ్యంలో తాజా వివరాలుంటాయి. సమాచారపెట్టెతో తేడా వుంటుంది. కాస్త గందరగోళానికి తావున్నా ఇలానే కొనసాగించటం మేలని నా అభిప్రాయం. User:రవిచంద్ర గారు, ఇతరులు అభిప్రాయాలు తెలపండి. అర్జున (చర్చ) 10:02, 15 మార్చి 2022 (UTC)Reply

మరికొంత ఆలోచన తరువాత ఇంకో కోణంలో తెవికీ సముదాయ బలహీనంగా వుండడం, ఆంగ్ల, తెలుగు వికీపీడియాలలో పనిచేసేవారు ఇంకా బలహీనంగా వుండడం వలన ఆంగ్లం లో తాజాపడినప్పుడు, తెలుగులో వెనువెంటనే తాజా చేసే అవకాశాలు చాలా తక్కువ. వ్యాసంలోవివరం, సమాచారపెట్టె లో వివరం వేరుగా వుంటే వాడుకరులలో సందిగ్ధానికి దారి తీస్తుంది కావున, సమాచారపెట్టెలో కూడా, వ్యాసంలోని గణాంక వివరాలు చేర్చడమే నాణ్యతప్రకారం మంచిది. అర్జున (చర్చ) 03:26, 17 మార్చి 2022 (UTC)Reply
పాక్షికంగా తాజా గణాంకాలు చేర్చాను. అర్జున (చర్చ) 23:41, 24 మార్చి 2022 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ" page.