చర్చ:ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (జనాభా ప్రకారం)

తాజా వ్యాఖ్య: పేరు మార్పు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

శ్రీకాకుళం స్థాయి

మార్చు

 Y సహాయం అందించబడింది

విజయనగరం, మచిలిపట్టణం పురపాలక సంఘం ప్రస్తుతనికి. కెవలం శ్రికాకులం మాత్రమె నగరపాలక సంస్థ అయింది. మునిసిపల్ కౌంసిల్ పదవీ కాలం పూర్తీ అయ్యెవరకు, పురపాలక గా ఉంటుంది. మూలం1, మూలం2.--Vin09 (చర్చ) 06:33, 17 మే 2016 (UTC)Reply

శ్రీకాకుళం నకు నగరపాలక సంస్థ గా మార్చి మూలం చేర్చడమైనది.-- కె.వెంకటరమణచర్చ 09:47, 28 మే 2016 (UTC)Reply

తాజాపరచాలి

మార్చు

 Y సహాయం అందించబడింది

en:List_of_cities_in_Andhra_Pradesh_by_population లో 32 నగరాలు లేదా పట్ణణాలు వున్నాయి. ఈ జాబితాను తాజాపరచటానికి ఈ విషయాలపై పనిచేసిన వాడుకరి:యర్రా రామారావు, ఇతరులను సహాయం కోరుతున్నాను. --అర్జున (చర్చ) 13:41, 6 ఫిబ్రవరి 2021 (UTC)Reply

ఈ జాబితాను పట్టణలతో విస్తరించడం బాగుంటుంది. పట్టణ స్థానిక సంస్థల పట్టణాలు, నగరాలకు ఒకేసారి జరుగుతుంటాయి కావున.--అర్జున (చర్చ) 04:49, 9 ఫిబ్రవరి 2021 (UTC)Reply
అర్జున గారూ నాకు అర్థం కాలేదు.వివరంగా చెప్తే నేను ఏమైనా తాజా పరచగలనేమో పరిశీలిస్తాను. యర్రా రామారావు (చర్చ) 06:44, 11 ఫిబ్రవరి 2021 (UTC)Reply
యర్రా రామారావు గారు, మీరు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా సంబంధిత వ్యాసాలు గమనించాను. లింకులు చేరుస్తున్నాను. విస్తరణ అవసరంలేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:47, 11 ఫిబ్రవరి 2021 (UTC)Reply

పేరు మార్పు

మార్చు

"ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా జనాభా ప్రకారం" కాస్త ఎబ్బెట్టుగా వుంది. "ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా - జనాభా ప్రకారం" గా డేష్ చేర్చి సరిచేస్తే బాగుంటుంది. వాడుకరి:యర్రా రామారావు గారు, ఇతర సభ్యులు స్పందించమని మనవి. అర్జున (చర్చ) 00:57, 17 మార్చి 2021 (UTC)Reply

దీనిలో పట్టణాల వివరం వుంది కాబట్టి పట్టణాల అనే పదంకూడా చేర్చడం మంచదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 01:02, 17 మార్చి 2021 (UTC)Reply
2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించిన జనాభా కలిగియున్న జనావాస ప్రాంతం, నగరం అని నిర్వచించారు.ఇది వ్యాసంలో తగిన మూలంతో ఉంది. ఇది జనాభా ప్రకారం నగరాల జాబితా. ఈ జాబితాలో పట్టణాలు అనే పదం చేర్చనవసరంలేదు. యర్రా రామారావు (చర్చ) 08:59, 19 ఆగస్టు 2022 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (జనాభా ప్రకారం)" page.