చర్చ:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar

ఈ వ్యాసం పేరు ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు బదులు ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు అని ఉంటే బాగుంటుందేమో కదా! δευ దేవా 19:36, 9 జూలై 2008 (UTC)Reply

అవును. ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు పేరు లాగానే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు సరైన పేరు అవుతుంది. వ్యాసాన్ని తరలించాలి. అంతే కాకుండా వ్యాసం పేరులో zero width non joiner వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:14, 10 జూలై 2008 (UTC)Reply
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు అని చెప్పిననూ ఆంధ్రప్రదేశ్ లోని లేదా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నియోజకవర్గాలు అనే అర్థం వస్తుంది. కాబట్టి కొత్తపేరుకు నేనూ సమ్మతమే. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:13, 10 జూలై 2008 (UTC)Reply
శుభం, పేరు మార్చండి, వ్యాసంపేరు వ్రాసేటపుడు నాతటపటాయింపు, నిజమైనది. సభ్యుడు నిసార్ అహ్మద్ 11:51, 11 జూలై 2008 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు" page.