ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

(ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 175 వున్నాయి.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం

చరిత్ర సవరించు

అవిభక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 294 నియోజకవర్గాలున్నాయి. శాసనసభలో మొత్తం 295 మంది శాసనసభ్యులు (ఎమ్.ఎల్.ఎ. లు) ఉండేవారు. అందులో ఒక సీటుకు ఒక ఆంగ్లో-ఇండీయన్ ని నామినేట్ చేస్తారు. ప్రతి నియోజక వర్గంనుండి ఓ ప్రతినిధి వుంటాడు. ఈ ప్రతినిధి నియోజక వర్గంలో గల ఓటర్లచే ఎన్నుకోబడుతాడు. 2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, శాసనసభ నియోజకవర్గాలు 175. 2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ జిల్లాలను 26 గా పునర్విభజించారు. చాలావరకు లోకసభ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లా చేసినా, ప్రజల సౌకర్యంకొరకు కొన్ని మండలాలను దగ్గరిలోని జిల్లాలో కలిపినందున, కొన్ని శాసనసభ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. [1]

జిల్లాకు ప్రధానమైన లోకసభ నియోజకవర్గం పరిధిలో వున్ననూ, పూర్తిగా జిల్లా పరిధిదాటిన శాసనసభ నియోజకవర్గాలు సవరించు

జిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా వుండటంకోసం, కొన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలోగల మండలాలను పూర్తిగా సరిహద్దు జిల్లాలో కలపడం జరిగింది. [2][3]

ప్రధాన జిల్లా పరిధి పూర్తిగా దాటిన శాసనసభ నియోజకవర్గాలు
శాసనసభ నియోజకవర్గం లోకసభ నియోజకవర్గం జిల్లా
ఎచ్చెర్ల విజయనగరం శ్రీకాకుళం జిల్లా
చంద్రగిరి చిత్తూరు తిరుపతి జిల్లా
పుంగనూరు రాజంపేట చిత్తూరు జిల్లా
శృంగవరపుకోట విశాఖపట్నం విజయనగరం జిల్లా
సర్వేపల్లి తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
సంతనూతలపాడు బాపట్ల ప్రకాశం జిల్లా

జిల్లాకు ప్రధానమైన లోకసభ నియోజకవర్గం పరిధిలో వున్ననూ, పాక్షికంగా జిల్లా పరిధిదాటిన శాసనసభ నియోజకవర్గాలు సవరించు

జిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా వుండటంకోసం, కొన్ని శాసనసభ పరిధిలో గల మండలాలను పాక్షికంగా సరిహద్దు జిల్లాలో కలపడం జరిగింది. [2] [3]

ప్రధాన జిల్లా పరిధి పాక్షికంగా దాటిన శాసనసభ నియోజకవర్గాలు
శాసనసభ నియోజకవర్గం లోకసభ నియోజకవర్గం జిల్లా(లు)
అనపర్తి రాజమండ్రి తూర్పు గోదావరి, కాకినాడ
గోపాలపురం రాజమండ్రి తూర్పు గోదావరి, ఏలూరు
జగ్గంపేట కాకినాడ కాకినాడ, తూర్పుగోదావరి
నగరి చిత్తూరు చిత్తూరు, తిరుపతి
పాణ్యం నంద్యాల నంద్యాల, కర్నూలు
పెందుర్తి అనకాపల్లి అనకాపల్లి, విశాఖపట్నం
ముమ్మిడివరం అమలాపురం కోనసీమ, కాకినాడ
రాజంపేట రాజంపేట అన్నమయ్య, వైఎస్ఆర్
రాప్తాడు హిందూపురం శ్రీ సత్యసాయి, అనంతపురం
రామచంద్రపురం అమలాపురం కోనసీమ, కాకినాడ
వెంకటగిరి తిరుపతి తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
సాలూరు అరకు పార్వతీపురం మన్యం , విజయనగరం

ఉమ్మడి జిల్లాలవారిగా నియోజకవర్గాలు వివరాలు సవరించు

శ్రీకాకుళం జిల్లా సవరించు

శ్రీకాకుళం జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 10 (వరుస సంఖ్య 120 నుండి 129 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
120. ఇచ్చాపురం కంచిలి, ఇచ్చాపురం, కవిటి, సోంపేట మండలాలు.
121. పలాస పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు.
122. టెక్కలి నందిగం, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలు.
123. పాతపట్నం పాతపట్నం, మెళియాపుట్టి, లక్ష్మీనర్సు పేట, కొత్తూరు, హీరమండలం మండలాలు.
124. శ్రీకాకుళం గార, శ్రీకాకుళం మండలాలు.
125. ఆముదాలవలస ఆముదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండలాలు.
126. ఎచ్చెర్ల గంగువారి సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాలు.
127. నరసన్నపేట జలుమూరు, నరసన్నపేట, సారవకోట, పోలాకి మండలాలు.
128. రాజాం (SC) వంగర, రేగిడి ఆమదాలవలస, రాజాం, సంతకవిటి మండలాలు.
129. పాలకొండ (ST) సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టం మండలాలు.

విజయనగరం జిల్లా సవరించు

విజయనగరం జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 9 (వరుస సంఖ్య 130 నుండి 138 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
130. కురుపాం శాసనసభ నియోజకవర్గం (ST) కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాలు.
131. పార్వరతీపురం శాసనసభ నియోజకవర్గం (SC) పార్వతీపురం, సీతానగరం, బలిజపేట మండలాలు.
132. సాలూరు శాసనసభ నియోజకవర్గం (ST) సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు.
133. బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లాం మండలాలు.
134. చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల మండలాలు.
135. గజపతినగరం శాసనసభ నియోజకవర్గం గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు మండలాలు, జామి మండలం (పాక్షికం)
136. నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం (గతంలో భోగాపురం నియోజకవర్గంగా ఉండేది) నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాలు
137. విజయనగరం శాసనసభ నియోజకవర్గం విజయనగరం మండలం.
138. శృంగవరపుకోట శాసనసభ నియోజకవర్గం శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట కొత్తవలస మండలాలు, జామి మండలం పాక్షికం

విశాఖపట్టణం జిల్లా సవరించు

విశాఖపట్నం జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 15 (వరుస సంఖ్య 139 నుండి 153 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
139. భీమిలి శాసనసభ నియోజకవర్గం ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం, విశాఖపట్నం రూరల్ మండలాలు.
140. విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం తూర్పు విశాఖపట్నం (Urban) మండలం (Part)విశాఖపట్నం (M Corp.) - Ward No.1 to 11 and 53 to 55.
141. విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం దక్షిణ విశాఖపట్నం (Urban) మండలం (Part)విశాఖపట్నం (M Corp.) - Ward No.12 to 34, 42 to 43 and 46 to 48.
142. విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం ఉత్తర విశాఖపట్నం (Urban) మండలం (Part)విశాఖపట్నం (M Corp.) - Ward No.36 to 41, 44 to 45 and 49 to 52.
143. విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం పశ్చిమ విశాఖపట్నం (Urban) మండలం (Part)విశాఖపట్నం (M Corp.) - Ward No.35 and 56 to 71.
144. గాజువాక శాసనసభ నియోజకవర్గం గాజువాక మండలం.
145. చోడవరం శాసనసభ నియోజకవర్గం చోడవరం, బుచ్చయ్యపేట, రావికమత, రోలుగుంట మండలాలు.
146. మాడుగుల శాసనసభ నియోజకవర్గం మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, K.కోటపాడు మండలాలు.
147. అరకు వ్యాలీ శాసనసభ నియోజకవర్గం (ST) ముంచింగు పుట్టు, పెదబయలు, డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, హుకుంపేట, అనంతగిరి మండలాలు.
148. పాడేరు శాసనసభ నియోజకవర్గం (ST) పాడేరు, G.మాడుగుల, చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలు.
149. అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం కశింకోట, అనకాపల్లి మండలాలు.
150. పెందుర్తి శాసనసభ నియోజకవర్గం పెద గంట్యాడ, పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు.
151. ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం రాంబిల్లి, మునగపాక, అఛ్యుతాపురం, ఎలమంచిలి మండలాలు.
152. పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం (SC) కోట వురట్ల, నక్కపల్ల్లి, పాయకరావుపేట, S.రాయవరం మండలాలు.
153. నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గం నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలు.

తూర్పుగోదావరి జిల్లా సవరించు

తూర్పుగోదావరి జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 19 (వరుస సంఖ్య 154 నుండి 172 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
154. తుని శాసనసభ నియోజకవర్గం తొండంగి, కోటనందూరు, తుని మండలాలు.
155. ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం శంకవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాలు.
156. పిఠాపురం శాసనసభ నియోజకవర్గం గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాలు.
157. కాకినాడ శాసనసభ నియోజకవర్గం గ్రామీణ కరప, కాకినాడ రూరల్ మండలాలు, కాకినాడ అర్బన్ మండలాలు (పార్ట్) కాకినాడ అర్బన్ (M) (పార్ట్), కాకినాడ (M) - Ward No.66 to 70.
158. పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం సామర్లకోట, పెద్దాపురం మండలాలు.
159. అనపర్తి శాసనసభ నియోజకవర్గం పెదపూడి, బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండలాలు.
160. కాకినాడ శాసనసభ నియోజకవర్గం పట్టణ కాకినాడ అర్బన్ మండలం (పార్ట్), కాకినాడ అర్బన్ (M) (పార్ట్), కాకినాడ (M) - Ward No.1 to 65.
161. రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం కాజలూరు, రంపచోడవరం, పామర్రు మండలాలు.
162. ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం తాళ్ళరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాలు.
163. అమలాపురం శాసనసభ నియోజకవర్గం (SC) ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం మండలాలు.
164. రాజోలు శాసనసభ నియోజకవర్గం (SC) రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలు, మామిడికుదురు మండలం (పార్ట్), మామిడికుదురు, గెద్దాడ, ఇదరాడ, కొమరాడ, మగటపల్లి, గోగన్నమటం గ్రామాలు.
165. గన్నవరం శాసనసభ నియోజకవర్గం (SC) పి.గన్నవరం, అంబాజిపేట, ఐనవల్లి మండలాలు, మామిడికుదురు మండలం (పార్ట్) పెదపట్నం, అప్పనపల్లి, బొట్లకుర్రు, దొడ్డవరం, పాశర్లపూడి, నగరం, మొగలికుదురు, మాకన్నపాలెం, లూటుకుర్రు, పాశర్లపూడిలంక, ఆదుర్రు గ్రామాలు.
166. కొత్తపేట శాసనసభ నియోజకవర్గం రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు.
167. మండపేట శాసనసభ నియోజకవర్గం మండపేట, రాయవరం, కపిలేశ్వ్రరపురం మండలాలు.
168. రాజానగరం శాసనసభ నియోజకవర్గం రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలు.
169. రాజమండ్రి శాసనసభ నియోజకవర్గం పట్టణ రాజమండ్రి అర్బన్ మండలం (పార్ట్) రాజమండ్రి (నగరపాలక సంస్థ) (పార్ట్) రాజమండ్రి (నగరపాలక సంస్థ) - వార్డు సంఖ్య 7 నుండి 35 వరకు, 42 నుండి 90 వరకు
170. రాజమండ్రి శాసనసభ నియోజకవర్గం గ్రామీణ కడియం, రాజమండ్రి రూరల్ మండలాలు, రాజమండ్రి అర్బన్ మండలం (పార్ట్) రాజమండ్రి (నగరపాలక సంస్థ) (పార్ట్) రాజమండ్రి (నగరపాలక సంస్థ) - వార్డు సంఖ్య.1 నుండి 6 వరకు,36 నుండి 41 వరకు
171. జగ్గంపేట శాసనసభ నియోజకవర్గం గోకవరం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాలు.
172. రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం (ST) మారేడుమిల్లి, దేవీపట్నం, వై. రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి మండలాలు.

పశ్చిమగోదావరి జిల్లా సవరించు

పశ్చిమగోదావరి జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 15 (వరుస సంఖ్య 173 నుండి 187 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
173. కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం (SC) కొవ్వూరు, చాగల్లు, తాల్లపూడి మండలాలు.
174. నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలు.
175. ఆచంట శాసనసభ నియోజకవర్గం పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర మండలాలు.పోడూరు మండలం (Part) కవిటం, జగన్నాధపురం, పండితవిల్లూరు, మినిమించిలిపాడు, పోడూరు, పెమ్మరాజుపోలవరం, గుమ్మలూరు గ్రామాలు.
176. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం పాలకొల్లు, ఎలమంఛిలి మండలాలు పోడూరు మండలం (పార్టు) కొమ్ముచిక్కాల, వేదంగి, జిన్నూరు, మట్టపర్రు, పెనుమాడం, రావిపాడు, వడ్డిపర్రు గ్రామాలు.
177. నర్సాపురం శాసనసభ నియోజకవర్గం మొగల్తూరు, నరసాపురం మండలాలు
178. భీమవరం శాసనసభ నియోజకవర్గం వీరవాసరం మండలం, భీమవరం మండలం (పార్టు), భీమవరం (M+OG) (పార్టు), భీమవరం (M) - Ward No. 1 to

27 చిన అమిరం (OG) (Part) - Ward No. 28రాయలం (R) (OG) (Part) - Ward No. 29

179. ఉండి శాసనసభ నియోజకవర్గం కల్ల, పాలకోడేరు, ఉండి, ఆకివీడు మండలాలు.
180. తణుకు శాసనసభ నియోజకవర్గం తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలు.
181. తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు.
182. ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం ఉంగుటూరు, భీమడోలు, నిడమానూరు, గనపవరం మండలాలు.
183. దెందులూరు శాసనసభ నియోజకవర్గం పెదవేగి, పెడపాడు, దెందులూరు మండలాలు ఏలూరు మండలం (Part)మలికిపురం, చాటపర్రు, జాలిపూడి, కట్లంపూడి, మాడేపల్లి, మానూరు, స్రీపర్రు, కాలకుర్రు, కోమటిలంక, గుడివాకలంక, కొక్కిరాయిలంక, పైడిచింతపాడు, ప్రత్తికొల్లంక గ్రామాలు.
184. ఏలూరు శాసనసభ నియోజకవర్గం ఏలూరు మండలం (Part) ఏలూరు (M) (Part) ఏలూరు (M) - Ward No. 1 to 28 ఏలూరు మండలం (Part) ఏలూరు మండలం (OG) (Part) సత్రంపాడు (OG) - Ward No.29 గవురవరం (OG) - Ward No.30 తంగెల్లమూడి (R) (OG) - Ward No.31 కొమదవొలు (OG) (Part) - Ward No.32 ఏలూరు (R) (OG) (Part) - Ward No.33 ఏలూరు మండలం (Part) చోడిమెల్ల, శనివారపుపేట, ఏలూరు (Rural), కొమడవోలు (Rural), పొన్నంగి గ్రామాలు.
185. గోపాలపురం శాసనసభ నియోజకవర్గం (SC) ద్వారకాతిరుమల, నల్లజెర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాలు.
186. పోలవరం శాసనసభ నియోజకవర్గం (ST) పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమల్లి, కొయ్యలగూడెం, టి.నరసాపురం మండలాలు.
187. చింతలపూడి శాసనసభ నియోజకవర్గం (SC) చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాలు.

కృష్ణా జిల్లా సవరించు

కృష్ణా జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 16 (వరుస సంఖ్య 188 నుండి 203 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
188. తిరువూరు శాసనసభ నియోజకవర్గం (SC) విస్సన్నపేట, గంపలగూడెం, తిరువూరు, ఏ.కొండూరు మండలాలు.
189. నూజివీడు శాసనసభ నియోజకవర్గం (SC) అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాలు.
190. గన్నవరం శాసనసభ నియోజకవర్గం బాపులపాడు, గన్నవరం, ఉంగటూరు, విజయవాడ రూరల్ పార్టు మండలాలు.
191. గుడివాడ శాసనసభ నియోజకవర్గం నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ మండలాలు.
192. కైకలూరు శాసనసభ నియోజకవర్గం మందవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాలు.
193. పెడన శాసనసభ నియోజకవర్గం గూడూరు, పెడన, బంటుమిల్లి, క్రుతివెన్ను మండలాలు.
194. మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం మచిలీపట్నం మండలాలు.
195. అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం 1.చల్లపల్లి, 2. మోపిదేవి, 3.అవనిగడ్డ, 4.నాగాయలంక, 5.కోడూరు 6.ఘంటసాల మండలాలు.
196. ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం తొట్లవల్లూరు, పమిడిముక్కల, పామర్రు, మొవ్వ, పెదపారుపూడి మండలాలు.
197. పెనమలూరు శాసనసభ నియోజకవర్గం కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలు
198. విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం విజయవాడ అర్బన్ మండలం (Part)విజయవాడ అర్బన్ మండలం (M.Corp) (Part)విజయవాడ (M Corp.) - Ward No.1 to 13, 18 to 19 and 76 to 78.
199. విజయవాడ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం విజయవాడ అర్బన్ మండలం (Part)విజయవాడ అర్బన్ మండలం (M.Corp) (Part)విజయవాడ (M Corp.) - Ward No.14, 20 to 31, 33 to 35, 42 to 44 and 49.77, 78
200. విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం విజయవాడ అర్బన్ మండలం (Part)విజయవాడ అర్బన్ మండలం (M.Corp) (Part)విజయవాడ (M Corp.) - Ward No. 32, 36 to 41, 45 to 48 and 50 to 75.
201. మైలవరం శాసనసభ నియోజకవర్గం ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం రెడ్డిగూడెం మండలాలు, Vijayawada (Rural) మండలం (Part)కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, శాబాద, పైదూరుపాడు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి గ్రామాలు.
202. నందిగామ శాసనసభ నియోజకవర్గం (SC) కంచికచెర్ల, చందర్లపాడు, వీరుల్లపాడు మండలాలు నందిగామ మండలం (Part)పెదవరం, తక్కెళ్ళపాడు, మునగచెర్ల, లచ్చపాలెం, లింగాలపాడు, అడవిరావులపాడు, చందాపురం, కేతవీరునిపాడు, కంఛెల, ఇచ్చవరం, అంబారుపేట, నందిగామ, సత్యవరం, పల్లగిరి, రాఘవాపురం గ్రామాలు.
203. జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాలు, నందిగామ మండలం (పాక్షికం), మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, కొణతం ఆత్మకూరు, తొర్రగుడిపాడు, దాములూరు, సోమవరం, రుద్రవరం, గొల్లమూడి గ్రామాలు.

గుంటూరు జిల్లా సవరించు

గుంటూరు జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 17 (వరుస సంఖ్య 204 నుండి 220 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
204. పెదకూరపాడు బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు మండలాలు .
205. తాడికొండ (SC) తుల్లూరు, తాడికొండ, పిరంగిపురం, మేడికొండూరు మండలాలు.
206. మంగళగిరి తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు.
207. పొన్నూరు పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలు.
208. వేమూరు (SC) వేమూరు, భట్టిప్రోలు, కల్లూరు, ఛుండూరు, అమృతలూరు మండలాలు.
209. రేపల్లె చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం, రేపల్లె మండలాలు.
210. తెనాలి కొల్లిపర, తెనాలి మండలాలు.
211. బాపట్ల బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలు.
212. ప్రత్తిపాడు (SC) గుంటూరు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాలు.
213. గుంటూరు పశ్చిమ గుంటూరు అర్బన్ మండలం (Part) గుంటూరు (అర్బన్-M. Corp) (Part) గుంటూరు (M Corp.) - Ward No.1 to 6 and 24 to 28.
214. గుంటూరు తూర్పు గుంటూరు అర్బన్ మండలం (Part) గుంటూరు (అర్బన్ మండలం. Corp) (Part) గుంటూరు (M Corp.) - Ward No.7 to 23.
215. చిలకలూరిపేట నాదెండ్ల, చిలకలూరిపేట, ఎడ్లపాడు మండలాలు.
216. నరసారావుపేట రొంపిచెర్ల, నరసరావుపేట మండలాలు.
217. సత్తెనపల్లి సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు, ముప్పాళ్ల మండలాలు.
218. వినుకొండ బోల్లపల్లి, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు మండలాలు.
219. గురజాల గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ, మాచవరం మండలాలు.
220. మాచెర్ల మాచెర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి మండలాలు.

ప్రకాశం జిల్లా సవరించు

ప్రకాశం జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 12 (వరుస సంఖ్య 221 నుండి 232 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
221. ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దఅరవీడు మండలాలు.
222. దర్శి శాసనసభ నియోజకవర్గం దోనకొండ, కురిచేడు, ముండ్లమూరు, దర్శి, తాళ్ళూరు మండలాలు.
223. పరుచూరు శాసనసభ నియోజకవర్గం యద్దనపూడి, పరుచూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు, .
224. అద్దంకి శాసనసభ నియోజకవర్గం (SC) జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూర్, బల్లికురవ, కొరిశపాడు మండలాలు.
225. చీరాల శాసనసభ నియోజకవర్గం చీరాల, వేటపాలెం మండలాలు.
226. సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం (SC) నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలు.
227. ఒంగోలు శాసనసభ నియోజకవర్గం ఒంగోలు, కొత్తపట్నం మండలాలు.
228. కందుకూరు శాసనసభ నియోజకవర్గం కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం మండలాలు.
229. కొండపి శాసనసభ నియోజకవర్గం (SC) సింగరాయకొండ, కొండపి, టంగుటూర్, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలు.
230. మార్కాపురం శాసనసభ నియోజకవర్గం కొనకనమిట్ల, పొదిలి, మార్కాపురం, తర్లుపాడు మండలాలు.
231. గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం బెస్తవారిపేట, రాచెర్ల, గిద్దలూరు, కొమరోలు అర్థవీడు, కంబం మండలాలు.
232. కనిగిరి శాసనసభ నియోజకవర్గం హనుమంతునిపాడు, చంద్రశేఖరపురం, పామూరు, వెలిగండ్ల, పెద్దచెర్లొపల్లి, కనిగిరి మండలాలు.

నెల్లూరు జిల్లా సవరించు

నెల్లూరు జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 10 (వరుస సంఖ్య 233 నుండి 242 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
233. కావలి అల్లూరు, కావలి, బోగోలి, దగదర్తి మండలాలు
234. ఆత్మకూరు చేజెర్ల, ఆత్మకూరు, అనుసముద్రంపేట, బుచ్చిరెడ్డిపాలెం, మర్రిపాడు, అనంతసాగరం మండలాలు.
235. కొవ్వూరు బుచ్చిరెడ్డిపాలెం, విడవలూరు, కొడవలూరు, కొవ్వూరు, ఇందుకూరు మండలాలు.
236. నెల్లూరు పట్టణ నెల్లూరు మండలం పాక్షికం, నెల్లూరు మండలం (M+OG) (Part) నెల్లూరు (M) - వార్డు No.1 to 15, 19, 31 to 44.
237. నెల్లూరు గ్రామీణ నెల్లూరు మండలం (Part) గొల్ల కందుకూరు, సజ్జాపురం, వెల్లంటి, కందమూరు, ఉప్పుటూరు, మోపూర్ దక్షిణం, మొగల్లపాలెం, మట్టెంపాడు, ఆమంచెర్ల, మన్నవరప్పాడు, ములుముడి, దేవరపాలెం, పొట్టెపాలెం, అక్కచెరువుపాడు, ఓగురుపాడు, అంబాపురం, దొంతలి, బుజ బుజ నెల్లూరు (రూరల్), కల్లూర్ పల్లి (రూరల్), కనుపర్తిపాడు, అల్లిపురం (రూరల్), గుడిపల్లిపాడు, పెద్ద, చెరుకూరు, చింతరెడ్డిపాలెం, విసవావిలేటిపాడు, గుడ్లపాలెం, కాకుపల్లి-I, కాకుపల్లి -II (మాదరాజగూడూరు), పెనుభర్తి గ్రామాలు. నెల్లూరు మండలం (M+OG) (Part) నెల్లూరు (M) - Ward No.16 to 18 and 20 to 30 అల్లిపురం (OG) (Part) -Ward No. 45 కల్లూర్ పల్లి (OG) (Part) - Ward No. 46 బుజ బుజ నెల్లూరు (OG) (Part) - Ward No. 47నెల్లూరు (Bit.1) (OG) - Ward No. 48.
238. సర్వేపల్లి పొదలకూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాలు.
239. గూడూరు (SC) గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలు.
240. సూళ్ళూరుపేట (SC) ఓజిలి, నాయుడుపేట, పెల్లకూరు, దొరవారిసత్రం, సూళ్ళూరుపేట, తడ మండలాలు.
241. వెంకటగిరి కలువోయ, రాపూర్, సైదాపురం, దక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లె మండలాలు.
242. ఉదయగిరి సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కొండాపురం మండలాలు.

వైఎస్‌ఆర్ జిల్లా సవరించు

వైఎస్‌ఆర్ జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 10 (వరుస సంఖ్య 243 నుండి 252 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
243. బద్వేల్ (SC) కలసపాడు, బి.కోడూరు, శ్రీ అవధూత కాశి నాయన, పోరుమామిళ్ళ, బద్వేల్, గోపవరం, అట్లూరు.
244. రాజంపేట సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరబల్లి, టి.సుండుపల్లి.
245. కడప కడప మండలం.
246. కోడూరు (ఎస్.సి.) పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, కోడూరు మండలాలు.
247. రాయచోటి సంబేపల్లి, చిన్నమండెం, రాయచోటి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలు.
248. పులివెందుల సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లె, చక్రాయపేట మండలాలు.
249. కమలాపురం పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, కమలాపురం, వల్లూరు, వీరపునాయునిపల్లి, చెన్నూరు.
250. జమ్మలమడుగు పెద్దముడియం, మైలవరం, కొండాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, యర్రగుంట్ల.
251. ప్రొద్దుటూరు రాజుపాలెం, ప్రొద్దుటూరు.
252. మైదుకూరు దువ్వూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, బి.మఠం.

కర్నూలు జిల్లా సవరించు

కర్నూలు జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 15 (వరుస సంఖ్య 253 నుండి 266 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
253. ఆళ్ళగడ్డ సిరివెల్ల, ఆళ్ళగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం.
254. శ్రీశైలం శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది.
255. నందికొట్కూరు (SC) నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా , కొత్తపల్లె, పాములపాడు, మిడ్తూరు మండలాలు.
256. కర్నూలు కర్నూలు (మండల) (పాక్షికం), కర్నూలు (పట్టణ) (పురపాలక సంఘం) (పాక్షికం) కర్నూలు (పట్టణ) (పురపాలక సంఘం) - వార్డు నెం. 1 నుండి 69.
257. పాణ్యం కల్లూర్, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల.
258. నంద్యాల నంద్యాల, గోస్పాడు మండలాలు.
259. బనగానపల్లె బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల.
260. డోన్ (ద్రోణాచలం) బేతంచెర్ల, డోన్, ప్యాపిలి.
261. పత్తికొండ మద్దికేర, కృష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ, తుగ్గలి.
262. కోడుమూరు (SC) సి.బెలగాల్, గూడూరు, కోడుమూరు మండలాలు. కర్నూలు మండలం (పాక్షికం), ఆర్.కాంతలపాడు, సుంకేసుల, రేమాట, ఉల్చాల, బసవపురం, ఎదురూరు, జి.సింగవరం, నిడ్‌జూరు, ముంగలపాడు, పంచలింగాల, ఇ.తాండ్రపాడు, గొండిపర్ల, దిన్నెదేవరపాడు, బి.తాండ్రపాడు, పశుపుల, రుద్రవరం, నూతనపల్లి, దేవమాడ, పుడూరు, గార్గేయపురం,, దిగువపాడు గ్రామాలు.
263. ఎమ్మిగనూరు నందవరం ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలు.
264. మంత్రాలయం మంత్రాలయం, కొసిగి, కౌతాలం, పెద్దకడుబూర్.
265. ఆదోని ఆదోని
266. ఆలూరు హొలగుంద, హలహర్వి, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ.

అనంతపురం జిల్లా సవరించు

అనంతపురం జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 14 (వరుస సంఖ్య 267 నుండి 280 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
267. రాయదుర్గం డీ.హిరేహల్, రాయదుర్గం, కనేకల్, బొమ్మనహల్, గుమ్మగట్ట.
268. ఉరవకొండ విడపనకల్, వజ్రకరూర్, ఉరవకొండ, బెలగుప్ప, కూడేరు.
269. గుంతకల్లు గుంతకల్లు, గుత్తి, పామిడి.
270. తాడిపత్రి పెద్దవడుగూర్, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూర్.
271. సింగనమల (ఎస్.సి.) గార్లదిన్నె, సింగనమల, పుత్లూరు, యెల్లనూరు, నర్పల, బి.కె.సముద్రం.
272. అనంతపురం అర్బన్ అనంతపురం మండలం పాక్షికం. అనంతపురం (M+OG) (పాక్షికం) అనంతపురం (M) - వార్డు నెం. 1 నుండి 28, నారాయణపురం (OG) - వార్డు నెం. 29, కక్కలపల్లి (R) (OG) (పాక్షికం) - వార్డు నెం. 30, అనంతపురం (గ్రామీణ) (R) (OG) - వార్డు నెం. 31.
273. కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, సెట్టూరు, కుందుర్పి, కంబదూరు.
274. రాప్తాడు ఆత్మకూరు, రాప్తాడు, పాపంపేట (సి.టి.), కనగానపల్లి, సి.కె.పల్లి,, రామగిరి మండలాలు. అనంతపురం (మండలం) పాక్షికం, కొడిమి, తాతిచెర్ల, సోమనదొడ్డి, రాచనపల్లి, సజ్జలకాలువ, కురుగుంట, గొల్లపల్లి, కమారుపల్లి, అలమూరు, కాటిగానికాల్వ, కక్కలపల్లి (గ్రామీణ), ఉప్పరపల్లి, ఇటికలపల్లె, జంగాలపల్లి, కందకూరు, చియ్యేడు, మన్నిల గ్రామాలు.
275. మడకశిర (SC) మడకశిర, అమరాపురం, గుడిబండ, రొల్ల, అగలి మండలాలు.
276. హిందూపూర్ హిందూపురం, లేపాక్షి, చిలమతూరు మండలాలు.
277. పెనుకొండ పరిగి, పెనుకొండ, గోరంట్ల, సోమిందేపల్లి, రొద్దం మండలాలు.
278. పుట్టపర్తి నల్లమాడ, బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, ఓబులదేవుని చెరువు, ఆమడగూరు మండలాలు.
279. ధర్మవరం ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు.
280. కదిరి తలుపుల, నంబులిపులికుంట, గాండ్లపెంట, కదిరి, నల్ల చెరువు, తనకల్ మండలాలు.

చిత్తూరు జిల్లా సవరించు

చిత్తూరు జిల్లాలోని పాత జిల్లా ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 14 (వరుస సంఖ్య 281 నుండి 294 వరకు)

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
281. తంబళ్ళపల్లె ములకలచెరువు, తంబళ్ళపల్లె, పెద్దమండ్యం, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బీ.కొత్తకోట.
282. పీలేరు గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, పీలేరు, కలికిరి, వాయల్పాడు.
283. మదనపల్లె మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం.
284. పుంగనూరు సదుం, సోమల, చౌడేపల్లె, పుంగనూరు, పులిచెర్ల, రొంపిచెర్ల.
285. చంద్రగిరి తిరుపతి (గ్రామీణ), చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, యెర్రావారిపాలెం, తిరుపతి (పట్టణ) పాక్షికం, కొంకచెన్నయ్యగుంట, మంగళం, చెన్నయ్యగుంట గ్రామాలు.
286. తిరుపతి తిరుపతి (పట్టణ మండలం) పాక్షికం, తిరుమల (సి.టి.) తిరుపతి (NMA) (CT) అక్కరపల్లె (CT) తిరుపతి (M+OG) (పాక్షికం).
287. శ్రీకాళహస్తి రేణిగుంట, యేర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు.
288. సత్యవేడు (ఎస్.సి.) నారాయణవనం, బి.ఎన్.కండ్రిగ, వరదయ్యపాలెం, కె.వి.బి.పురం, పిచ్చాటూరు, సత్యవేడు, నాగలాపురం.
289. నగరి నిండ్ర, విజయపురం, నగరి, పుత్తూరు, వడమాలపేట.
290. గంగాధరనెల్లూరు (ఎస్.సి.) వెదురుకుప్పం, కార్వేటినగరం, పెనుమూరు, ఎస్.ఆర్.పురం, జి.డి.నెల్లూరు, పాలసముద్రం.
291. చిత్తూరు చిత్తూరు, గుడిపాల.
292. పూతలపట్టు (ఎస్.సి.) పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి, బంగారుపాలెం, యాదమరి.
293. పలమనేరు గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, పెద్దపంజాణి.
294. కుప్పం శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం.

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-08.
  2. 2.0 2.1 "AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన". 2022-04-05. Retrieved 2022-04-22.
  3. 3.0 3.1 "Andhra news:అందుబాటులో జిల్లా కేంద్రం". ఈనాడు. 2022-04-04. Retrieved 2022-04-04.

వెలుపలి లంకెలు సవరించు