చర్చ:ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా

తాజా వ్యాఖ్య: ఈ వ్యాసంలో తగిన మార్పులు చేయాలి టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఈ వ్యాసం పేరు ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు బదులు ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు అని ఉంటే బాగుంటుందేమో కదా! δευ దేవా 19:36, 9 జూలై 2008 (UTC)Reply

అవును. ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు పేరు లాగానే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు సరైన పేరు అవుతుంది. వ్యాసాన్ని తరలించాలి. అంతే కాకుండా వ్యాసం పేరులో zero width non joiner వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:14, 10 జూలై 2008 (UTC)Reply
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు అని చెప్పిననూ ఆంధ్రప్రదేశ్ లోని లేదా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నియోజకవర్గాలు అనే అర్థం వస్తుంది. కాబట్టి కొత్తపేరుకు నేనూ సమ్మతమే. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:13, 10 జూలై 2008 (UTC)Reply
శుభం, పేరు మార్చండి, వ్యాసంపేరు వ్రాసేటపుడు నాతటపటాయింపు, నిజమైనది. సభ్యుడు నిసార్ అహ్మద్ 11:51, 11 జూలై 2008 (UTC)Reply

ఈ వ్యాసంలో తగిన మార్పులు చేయాలి

మార్చు

అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్వేకంగా తప్పితే మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా లేదు. అయితే ఈ వ్యాసంలో విభజనకు ముందున్న నియోజకవర్గాల సంఖ్యల స్థానంలో దీని ప్రకారం ప్రస్తుత నియోజకవర్గాల సంఖ్యలు నమోదు చేయాలి.

యర్రా రామారావు (చర్చ) 08:37, 2 మే 2024 (UTC)Reply

తాజా పర్చాను. అలాగే జిల్లాల పునర్య్వస్థీకరణ ప్రకారం ఏ జిల్లా పరిధిలో ఏ శాసనసభలు ఉన్నవి అనే వివరాలు తాజా పర్చాను. యర్రా రామారావు (చర్చ) 11:42, 4 మే 2024 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా" page.