చర్చ:ఆచార్య బాలకృష్ణ
తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
రవిచంద్ర గారూ, పేరు నుండి ఆచార్యను తొలగించవలెనేమో? ఎందుకంటే అది పేరులో భాగం కాదు కాబట్టి. లేదా పేరు నారాయణ్ ప్రసాద్ సుబేది కి దారిమార్పు చేయవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:19, 26 అక్టోబరు 2016 (UTC)
- ఆచార్య తొలగించవచ్చేమో కానీ ఆయన్ను ఇప్పుడు నారయణ ప్రసాద్ సుబేది అని ఎవరూ అనడం లేదు. కాబట్టి వ్యాసానికి ఆ పేరు పెట్టడం సరికాదని నా అభిప్రాయం. ఆచార్య బాలకృష్ణ పేరుతో చాలా వార్తాంశాలు ఉన్నాయి అందుకని ఆ పేరు పెట్టాను.--రవిచంద్ర (చర్చ) 07:25, 26 అక్టోబరు 2016 (UTC)
- అలాగేనండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:28, 26 అక్టోబరు 2016 (UTC)
- ఆచార్య తీసేస్తే ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. బాలకృష్ణ (ఆయుర్వేద వైద్యుడు) లేదా బాలకృష్ణ (పతంజలి) లాంటివేమైనా సరిపోతాయేమోనని చూస్తున్నా. మిగత సభ్యుల అభిప్రాయాలు కూడా కనుక్కుందాం.--రవిచంద్ర (చర్చ) 08:27, 26 అక్టోబరు 2016 (UTC)
- అలాగేనండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:28, 26 అక్టోబరు 2016 (UTC)