చర్చ:ఆరుద్ర పురుగు
తాజా వ్యాఖ్య: ఇతర భాషలు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Muralikrishna m
ఈ పుటలో రెండు విభిన్నమైన ఆరుద్ర పురుగుల బొమ్మలున్నాయి. ఏది నిజమైన ఆరుద్ర పురుగు???? కింది బొమ్మే నిజమైన ఆరుద్రపురుగు. పైది అసలు ఆరుద్రపురుగే కాదు. ఆరుద్రపుగురుకు రెక్కలుండవు.
- ఆంగ్ల వికీ నుంచి బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ ఉంచడంలో పొరపాటు జరిగి ఉండవచ్చు. పరిశీలించి తొలగిస్తాము.--రవిచంద్ర (చర్చ) 07:22, 16 ఆగష్టు 2016 (UTC)
సహాయం అందించబడింది
ఇతర భాషలు
మార్చుఆరుద్ర పురుగు వ్యాసం ఆంగ్లంలో Trombidiidae వ్యాసానికి బదులుగా Coccinella septempunctata వ్యాసానికి లింక్ చేసిఉంది. గమనించి తగిన మార్పులు చేయగలరు. Muralikrishna m (చర్చ) 05:51, 13 జూలై 2023 (UTC)
- Muralikrishna m గారూ, ఆరుద్ర పురుగు వ్యాసాన్ని సంబంధిత ఆంగ్ల వ్యాసం Trombidiidae కు లింకు చేసితిని. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 00:50, 24 సెప్టెంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు....! Muralikrishna m (చర్చ) 08:44, 24 సెప్టెంబరు 2023 (UTC)
- Muralikrishna m గారూ, ఆరుద్ర పురుగు వ్యాసాన్ని సంబంధిత ఆంగ్ల వ్యాసం Trombidiidae కు లింకు చేసితిని. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 00:50, 24 సెప్టెంబరు 2023 (UTC)