చర్చ:ఆవశ్యక నూనె

తాజా వ్యాఖ్య: ఇది "ఆవశ్యక" నూనె కాదు టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: Chaduvari
ఆవశ్యక నూనె వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2012 సంవత్సరం, వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వ్యాసాన్ని వర్గీకరించాను. ఆవశ్యక నూనెల నిర్వచనం వ్రాయండి. వీనికి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు ఇవ్వండి.Rajasekhar1961 (చర్చ) 07:17, 4 జూన్ 2012 (UTC)Reply

ఆవశ్యక నూనెలు-వివరణ

మార్చు

ఆవశ్యక నూనెలగురించి చేర్చ వలసిన సమాచారం ఇంకా వున్నది.సమయాభావం వల్ల చెర్చలేదు.ఆవశ్యకనూనెలు,పేర్లు,లభ్యమగు మొక్కలు,తయారు చేయు /ఉత్పత్తి విధానాలు.ఆవశ్యక నూనెలలో వుండు సమ్మేళనాలు ,వినియోగం తదితర విషయాలను చేర్చ వలసి వున్నది.త్వరలో చేర్చగలను.Rama krishna reddy.P (చర్చ) 12:17, 4 జూన్ 2012 (UTC)Reply

  ఆవశ్యక నూనె వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2020 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia

ఇది "ఆవశ్యక" నూనె కాదు

మార్చు

ఎస్సెన్షియల్ ఆయిల్ అంటే "ఆవశ్యక" నూనె కాదు, "ఎస్సెన్సు" నుండి తీసిన నూనె. కొన్ని మొక్కల ఆకులు, బెరడు, కాండం, కొమ్మలు, ఆకులు వగైరాల నుండి తీసిన గాఢమైన (సాంద్రమైన) (ఎస్సెన్సు) సువాసన ద్రవ్యం అది. ఎస్సెన్సు నుండి తీసినది కాబట్టి ఎస్సెన్షియల్ ఆయిల్ అన్నారు. అంతే తప్ప ఆవశ్యకత అనే అర్థంలో వాడలేదు. ఇలా అని en:Essential oil అనే ఇంగ్లీషు వ్యాసంలో ఉంది. కాబట్టి ఈ వ్యాసం పేరును, ఈ వ్యాసంలోని భావాన్ని ఇందుకు అనుగుణంగా మార్చాలి. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 12:11, 15 ఆగస్టు 2024 (UTC)Reply

Return to "ఆవశ్యక నూనె" page.