చర్చ:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్

తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: Nskjnv

ఈ వ్యాసం పేరును భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ గా మార్చాలని నా అభిప్రాయం, యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర ఉంచిన బోర్డులో తెలుగులో ఇలా రాసి ఉండటం గమనించాను. వాడుకరి:Subramanya sarma గారు, ఒకసారి పరిశీలించండి. NSKjnv ☚╣✉╠☛ 16:19, 22 ఆగస్టు 2021 (UTC)Reply

అవునండి. నేను కూడా మీరు సూచించిన పేరునే చూసాను. కాబట్టి వ్యాసం పేరును అవకాశం ఉన్నవారు మార్చితే మంచిది Subramanya sarma (చర్చ)

Return to "ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్" page.