చర్చ:ఇంద్ర (సినిమా)
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
{{సహాయం కావాలి}}
Untitled
మార్చు"సీమ ప్రజల పై గీతం" లో పాటలో కొంత భాగం రాశాను. నియమాల ప్రకారం ఇది సమ్మతమేనా?
- వీరా! ఒక చరణం వరకు పరవాలేదు అనుకొంటున్నాను. ఉంచవచ్చును. కాని ఇలా వ్రాసినపుడు ఈ గీత రచయిత పేరును పేర్కొంటే సముచితంగా ఉంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:14, 12 మే 2009 (UTC)
- రచయిత పేరు తెలుసుకొని పొందుపరుస్తాను. అంతవరకు ఇలానే ఉంచండి. Veera.sj 04:30, 16 మే 2009 (UTC)