చర్చ:ఎక్స్‌పోజర్ కాంపెన్సేషన్ (ఫొటోగ్రఫీ)
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
Exposure Compensation కు "బహిర్గత పరిహారం" అనే ఈ అనువాదం బాలేదు. కృతకంగా ఉంది. గురికి చాలా దూరంగా ఉంది. మార్చాలి. నాకూ సరైన అనువాదం ఏమీ తోచడం లేదు. ఎవరైనా మంచి అనువాదాన్ని సూచిస్తే సరి.. లేదంటే, ప్రత్యామ్నాయమేమీ దొరక్కపోతే, "ఎక్స్‌పోజర్ కాంపెన్సేషన్" అనో "ఎక్స్‌పోజర్ కాంపెన్సేషన్ (ఫొటోగ్రఫీ)" అనో రాస్తే బాగుంటుంది. __చదువరి (చర్చ • రచనలు) 08:08, 17 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ వ్యాస శీర్షికను అచ్చమైన తెలుగు పదంగా అనువాదం చేసేకన్నా అందరికీ అర్థమయ్యేటట్లు ఎక్స్‌పోజర్ కాంపెన్సేషన్ (ఫొటోగ్రఫీ) గా మారిస్తే బాగుంటుంది.--కె.వెంకటరమణ⇒చర్చ 08:34, 17 సెప్టెంబరు 2020 (UTC)