చర్చ:కనబడుటలేదు
తాజా వ్యాఖ్య: వికీప్రాజెక్టు విశాఖపట్నంలో భాగం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Pravallika16
వికీప్రాజెక్టు విశాఖపట్నంలో భాగం
మార్చుకనబడుటలేదు పేజీని విశాఖపట్నం ప్రాజెక్టులో భాగంగా సృష్టించారు. దీన్ని, అవసరం మేరకు విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
Pravallika16 (చర్చ) 05:41, 6 డిసెంబరు 2023 (UTC)
- Pravallika16 గారూ, ఈ పేజీని ప్రాజెక్టు మొదలవక ముందే సృష్టించారు కాబట్టి, దీన్ని ప్రాజెక్టు ఖాతాలో వెయ్యలేం. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 01:26, 12 డిసెంబరు 2023 (UTC)
- సరే అండి. Pravallika16 (చర్చ) 15:20, 12 డిసెంబరు 2023 (UTC)
- నమస్కారం చదువరి గారు. ఈ "కనబడుటలేదు" వ్యాసాన్ని నేను విస్తరించినందుకు దీనికి
కనబడుటలేదు పేజీని విశాఖపట్నం ప్రాజెక్టులో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
అనే మూసను ఉపయోగించవచ్చా? అనే సందేహం వచ్చింది. Pravallika16 (చర్చ) 05:52, 15 డిసెంబరు 2023 (UTC)