చర్చ:కాజాలు
వీటిని ఏ వర్గం లొకి చేర్చాలి--మాటలబాబు 05:43, 2 సెప్టెంబర్ 2007 (UTC)
ముందుగా పిండి వంటల వర్గాలను వర్గీకరించాలి.కొంచెం కంగాళీగా ఉన్నాయి.పిండివంటలుల్లో చాలా రకాలు కనిపిస్తున్నాయి మిఠాయిలు,అల్పాహారాలు,వీటిని వేరువేరు చేస్తే భాగుండవచ్చు.విశ్వనాధ్. 05:53, 2 సెప్టెంబర్ 2007 (UTC)
కాజాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కాజాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.