నా వ్యక్తిగత చిత్రపటము(my image)
  • అందరికీ నమస్కారము... నా పేరు విశ్వనాధ్
  • నాది పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతములో పోడూరు గ్రామము
  • వికీగురించి బ్లాగుల ద్వారా తెలుసుకొన్న నేను అక్టోబర్ 2006 కాలంలో వికీని చూసాను. అప్పటికి తెలుగు ఇప్పటి మాదిరి సరళంగా లేక టైపింగ్ ఇబ్బందిగా ఉండట వలన అప్పూడప్పుడూ చిన్నగా నా గోదావరి బ్లాగ్ లోనూ , వికీలోనూ రాస్తుండేవాడిని.
  • నా సభ్యనామంతో వికీ ప్రవేశం - జూలై 14, 2007
  • నిర్యాహకునిగా ప్రవేశం 17 అక్టోబర్ 2007
  • విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు (Wiki 10th Anniversary )అధ్యక్షునిగా విదులు నిర్వహించాను.
  • తిరుపతిలో జరిగిన 11 వ వార్షికోత్సవంలో (Wiki 11th Anniversary )విధులు నిర్వహించాను
  • నేను వికీమీడియా పౌండేషన్ యొక్క (IEG) of 2014 ద్వారా అర్హుడను- నాయొక్క ప్రాజెక్టు Digitization of Important Libraries Book Catalog in Andhra Pradesh and Telangana - దీని ద్వారా తెలుగు పురాతన గ్రంధాలయాల పుస్తక జాబితాలను అందరికీ అందుబాటులోకి తేవాలనేది నా కోరిక

: నేనప్పుడప్పుడు ఇంకు చల్లే పేపర్లు
ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరికి చిత్రలేఖనం పై ఆసక్తి కలదు.
వాడుకరి హిందూ మత ప్రాజెక్టుకు పాటు పడుతున్నారు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
a collection of books ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
8,049 ఈ వాడుకరి తెవికీలో 8,049కి పైగా మార్పులు చేసాడు.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
17 సంవత్సరాల, 4 నెలల, 7 రోజులుగా సభ్యుడు.
తెవికీలో నలభైకి పైగా పుణ్యక్షేత్రాల ఫోటోలను చేర్చి విశేషంగా తోడ్పడిన విశ్వనాథ్ కు తెవికీ తరఫున కృతజ్ఞతా పూర్వకముగా ఫోటోగ్రాఫర్ పతాకాన్ని ప్రదానం చేస్తున్నా వైజాసత్య
2012 లోమీ కృషికి అభివందనలు అర్జున
వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం అర్జున


కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
విశ్వనాధ్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో తూర్పు గోదావరి వ్యాసాలు, బొమ్మల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో తెవికీ విజయం సాధించేందుకు పట్టుదలతో నిర్వహణలో ముందుకు ఉరికి, వ్యాసాలు రాసి, సహసభ్యులను ప్రోత్సహించి తెవికీ గెలిచేందుకు కృషిచేసిన మీకు ఓ విజయ పతకం.

పవన్ సంతోష్
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:44, 10 ఆగష్టు 2016 (UTC)

ఒక మాట
  • స్నేహితునికి క్షమ, ప్రత్యర్ధితో సహనం, హితునికి హృదయం, అభ్యాగతునికి ఆతిధ్యం, సాటి మనిషికి ప్రేమ, నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోవడం మానవ ధర్మం
చిన్న సందేశం
  • మొదటిసారి కచేరీ చేస్తుంటే ......లేచి వెళ్ళి పోతున్న ప్రతి ప్రేక్షకుడూ ఒక అనుభవం లాంటివాడు!...వెళ్ళి పోయే ప్రతి ప్రేక్షకుడి నుండీ ఒక పాఠం నేర్చుకోవడమే జీవితం
ఒక మాట
  • స్నేహితునికి క్షమ, ప్రత్యర్ధితో సహనం, హితునికి హృదయం, అభ్యాగతునికి ఆతిధ్యం, సాటి మనిషికి ప్రేమ, నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోవడం మానవ ధర్మం

క్రొత్త వ్యాసం

మార్చు

ఈరోజు : గురువారం
తేదీ : 21
నెల : నవంబరు

Sumita Roy Dutta