చర్చ:కామాక్షి
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
- ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:50, 24 మార్చి 2013 (UTC)
- ఔషదమొక్కల వ్యాసమున్నచో అందులో విలీనము చెయ్యవచ్చును.పాలగిరి (చర్చ) 14:05, 24 మార్చి 2013 (UTC)