చర్చ:కారు

తాజా వ్యాఖ్య: తెలుగు పేరు ఉన్నదా? టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

{{సహాయం కావాలి}}

ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యిమందిలో ఉన్న కార్లు

ఈ పటంలో ప్రంపంచ వ్యాప్తంగా ప్రతి వెయ్యిమందిలో ఉన్న కార్లను యేవిధంగా అంచనా వేయగలం. ఏ సూచికలూ సూచించలేదు. అలాంటప్పుడు సూచికలను నిర్థారించాలి. లేదా తొలగించాలి.(  కె. వి. రమణ. చర్చ 10:52, 10 మార్చి 2013 (UTC))Reply

తెలుగు పేరు ఉన్నదా? మార్చు

కారు ను ఆటోమొబైల్ అనవచ్చునా. అటోమొబైల్ అనగా స్వయం చలిత వాహనం అనిఅర్థం. ప్రస్తుతం స్వయం చలిత యంత్రాలు అనేకం ఉన్నవి. అందువల్ల ఆ పదం ఈ వ్యాసం లో ఉంచవచ్చునా?(  కె. వి. రమణ. చర్చ 11:00, 10 మార్చి 2013 (UTC))Reply

పూర్తి విస్తరణ మార్చు

ఈ వ్యాసాన్ని పూర్తి స్థాయిలో విస్తరణ చేయుదుని. ఒక రోజు వరకు మార్పులు చేయవలదని మనవి(  కె. వి. రమణ. చర్చ 11:21, 10 మార్చి 2013 (UTC))Reply

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కారు&oldid=820476" నుండి వెలికితీశారు
Return to "కారు" page.