చర్చ:కార్వేటినగరం
తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
వ్యాసం పేరు
మార్చుఈ గ్రామానికి గాని పట్నానికి గాని "కార్వేటినగరం" అని పిలుస్తారని నా అనుమానం అదే సరి అయిన పేరు అని అనుకొంటున్నాను.కార్వేటినగర్ కాదు అని అనుకొంటున్నను. కార్వేటినగరం అని మారిస్తే నేను ఇక్కడ వేణు గోపాలస్వామి దేవస్థానం గురించి నాలుగు మాటలు వ్రాద్దామను కొంటున్నా!!--చామర్తి 18:43, 26 మే 2007 (UTC)
- మరేం పరవాలేదు, రాసేయండి. వ్యాసం పేరుని మార్చినా మీరు చేర్చిన సమాచారం ఎక్కడికీ పోదు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:54, 26 మే 2007 (UTC)