చర్చ:కొండపల్లి కోట
తాజా వ్యాఖ్య: కోట నిర్మాణం టాపిక్‌లో 9 రోజుల క్రితం. రాసినది: రవిచంద్ర
కొండపల్లి కోట పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
కోట నిర్మాణం
మార్చుఈ కోటను 14 వ శతాబ్దంలో అనవేమారెడ్డి అనే రాజు కట్టించాడని అయ్యదేవర కాళేశ్వర జీవిత చరిత్ర లో ప్రస్తావించారు. కానీ ఈ వ్యాసంలో మాత్రం ముసునూరి నాయకులు కట్టించారని ఉంది కానీ మూలం లేదు. అందుకనే ఈ సమాచారాన్ని తీసివేయాలనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పండి. రవిచంద్ర (చర్చ) 16:28, 11 మార్చి 2025 (UTC)