చర్చ:కొండపల్లి కోటేశ్వరమ్మ
తాజా వ్యాఖ్య: నకలుహక్కులు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
నకలుహక్కులు
మార్చుఅర్జునరావు గారూ, ఈ వ్యాసం వెబ్సైటు లింకు నుండి యదాతథంగా వ్రాసినది అయినందున వ్యాసంలో కాపీహక్కులు కలిగిన విషయాన్ని తొలగించి మూసను తీసివేయండి. వికీ విధానాల ప్రకారం మరలా వ్యాసాన్ని వ్రాస్తాను.--కె.వెంకటరమణ⇒చర్చ 13:27, 19 సెప్టెంబరు 2018 (UTC)
- కె.వెంకటరమణ మీ స్పందనకు ధన్యవాదాలు. పవన్ మరియు ఇతరులు సరిదిద్దారు. --అర్జున (చర్చ) 10:10, 20 సెప్టెంబరు 2018 (UTC)