చర్చ:కొండా సురేఖ

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

కొండా సురేఖ పేజీని విస్తరించగలరు--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 09:43, 22 సెప్టెంబరు 2015 (UTC)Reply

నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, మీ కోరిక ప్రకారం ఈ వ్యాసాన్ని విస్తరించి మూలాలు చేర్చడం జరిగినది. విస్తరణ చేసి మీకు సహాయపడే అవకాశం యిచ్చినందుకు ధన్యవాదాలు. మీ వద్ద చిత్రాలుంటే చేర్చగలరు. వ్యాసం నాణ్యత మెరుగవుతుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:56, 23 సెప్టెంబరు 2015 (UTC)Reply
Return to "కొండా సురేఖ" page.