చర్చ:కొత్త సత్యనారాయణ చౌదరి

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Nayeevaidya
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచివ్యాసం మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Untitled

మార్చు

ఈ వ్యాసంలో తానా పత్రిక నుండి తీసుకొన్న రచన కాపీ హక్కుల ఉల్లంఘన క్రిందికి రావచ్చును. వారి అనుమతి ఉంటే తప్ప. రచయిత నుండి వివరణ కోరడమైనది. తుమ్మల సీతారామమూర్తి చౌదరి రచననుండి ఉదాహరించినవి రెండు పద్యాలే గనుక వాటిని కొటేషన్లుగా పరిగణించవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:26, 23 మే 2008 (UTC)Reply

వ్యాసము బాగున్నది. అయితే తానా పత్రిక నుండి తీసుకున్న సమాచారము చాల పొడుగైనది. దీనిని సంక్షిప్తము చేస్తే బాగుంటుంది.Kumarrao 10:29, 6 సెప్టెంబర్ 2008 (UTC)
అవును. ఇప్పటికే కొంత కుదించాను. ఇంకా సంక్షిప్తీకరిస్తాను. ఈ వ్యాసంలో బొమ్మలు, మరియు అధిక భాగం రచన కూర్చిన సభ్యులు:Kkkotha బహుశా కొత్త సత్యనారాయణ చౌదరికి బంధువై ఉంటారు. కనుక కాపీ హక్కు గురించి పైన ఇదివరకు నేనే చేసిన వ్యాఖ్య అనవుసరం అనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:53, 6 సెప్టెంబర్ 2008 (UTC)
  ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


1900 సంవత్సరంలో కమ్మవారిని చౌదరి అన్నట్టు ఆధారాలు ఏమి లేవు మరి అలాంటప్పుడు మీరు ఇతనికి చౌదరి అనే పేరుతో వికీపీడియా ఎలా క్రియేట్ చేస్తారు Nayeevaidya (చర్చ) 18:42, 12 ఫిబ్రవరి 2019 (UTC)Reply

Return to "కొత్త సత్యనారాయణ చౌదరి" page.