చర్చ:కొలకలూరి ఇనాక్

తాజా వ్యాఖ్య: సమీక్ష టాపిక్‌లో 10 నెలల క్రితం. రాసినది: Ushavijay9866
కొలకలూరి ఇనాక్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2017 సంవత్సరం, 26 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



సమీక్ష

మార్చు

కొలకలూరి ఇనాక్ వ్యాసానికి విషయ ప్రాముఖ్యత ఉంది.

వ్యాసంలో తటస్థత దృక్కోణం ఉంది.

వ్యాసంలో ఉన్న విషయాలకు చూపిన నిర్ధారణలు సరియైనవి.

కొలకలూరి ఇనాక్ సంతానం గురించిన సమాచారం లేదు. కొలకలూరి ఇనాక్ రచనాలపై పరిశోధన చేసిన వివరాలు పొందుపరచవలసి ఉంది.


Ushavijay9866 (చర్చ) 08:38, 20 ఏప్రిల్ 2024 (UTC)ప్రత్యుత్తరం

@Ushavijay9866 గారూ, ఈ వ్యాసాన్ని సమీక్షించినందుకు ధన్యవాదాలు. దీన్ని వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు చేసేందుకు మీ సమీక్ష ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.__ చదువరి (చర్చరచనలు) 09:01, 20 ఏప్రిల్ 2024 (UTC)ప్రత్యుత్తరం
వికీపీడియాలోకి స్వాగతించినందుకు ధన్యవాదాలు Ushavijay9866 (చర్చ) 10:16, 20 ఏప్రిల్ 2024 (UTC)ప్రత్యుత్తరం
Return to "కొలకలూరి ఇనాక్" page.