చర్చ:కోవెల సుప్రసన్నాచార్య
తాజా వ్యాఖ్య: లింకులు టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
లింకులు
మార్చుఈ వ్యాసంలో కొత్తగా ఇవ్వబడిన లింకులు ఎర్రలింకులు కావడమో, వ్యాసానికి సంబంధం లేని పేజీలకు దారితీయడమో జరుగుతుంది. పత్రికలకు ఇచ్చిన లింకులు కొన్ని ఎర్రలింకులైతే, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని నదులకు, కొన్ని పేర్లకు, కొన్ని దారిమార్పులకు దారితీస్తున్నాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వేలాది వ్యాసాలలో ఇలాంటి లింకులు ఇవ్వబడుతున్నాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:51, 31 జనవరి 2017 (UTC)