చర్చ:గుండాల (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
తాజా వ్యాఖ్య: February 2019 టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: KCVelaga
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
February 2019
మార్చు@యర్రా రామారావు, Pavan santhosh.s, and Chaduvari: ఇది మండలమా లేదా గ్రామా వ్యాసమా? KCVelaga (talk) 04:41, 8 ఫిబ్రవరి 2019 (UTC)
- KCVelaga గారూ ప్రస్తుతం ఇది మండలానికి, గ్రామానికి రెండిటికి కలిపి ఒకటే వ్యాసం. జిల్లాల వారిగా మండలాలకు ప్రత్యేక వ్యాసాల పేజీలు సృష్టించబడుచున్నవి. ఇంకా ఈ జిల్లాలో సృష్టించబడలేదు.--యర్రా రామారావు (చర్చ) 04:52, 8 ఫిబ్రవరి 2019 (UTC)
- @యర్రా రామారావు: స్పష్టం చేసినందుకు ధనువాదములు. నేను ప్రస్తుతం వికీడేటా ఐటమ్స్ ని విడకొడుతున్నాను. ఈ వ్యాసాలు సృష్టించిన తరువాత దయచేసి ఆయా వికీడేటా ఐటమ్స్ తో లింకు చేయండి. మీరు చేసిన తరువాత నాకు ఒక సందేశం పెట్టిన నేను చేస్తాను. KCVelaga (talk) 05:00, 8 ఫిబ్రవరి 2019 (UTC)