చర్చ:గుత్తా రామినీడు
తాజా వ్యాఖ్య: పుట్టిన తేదీ సందిగ్ధం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రహ్మానుద్దీన్
పుట్టిన తేదీ సందిగ్ధం
మార్చుఆంగ్ల వికీ లో October 1, 1927 పుట్టినతేదీగా ఉన్నది. దీనిపై సరియైనవిధంగా సరిచేయగలరు.-- కె.వెంకటరమణ చర్చ 09:46, 14 మే 2013 (UTC)
- గ్రేట్ డైరెక్టర్స్ పుస్తకం ప్రకారం వీరి పుట్టిన తేదీ 1.10.1927 --రహ్మానుద్దీన్ (చర్చ) 15:52, 17 మార్చి 2021 (UTC)