చర్చ:గునుపూడి
భీమవరం మండలం లొ కూడా ఒక గునుపూడి ఉన్నది, భీమారామము చూడండిమాటలబాబు 22:12, 16 ఆగష్టు 2007 (UTC)
Untitled
మార్చుభీమవరపు గునుపూడి ప్రత్యేక పంచాయితీ పరిధి కాదనుకుంటా. అది భీమవరం టౌన్ లోనే కలిసి ఉంటుంది.vissu 07:30, 17 ఆగష్టు 2007 (UTC)
- గునుపూడి ప్రత్యేక గ్రామం అయితే మన వికీ లొ దానికి ప్రత్యేకంగా పేజి ఉండాలి--మాటలబాబు 05:23, 29 ఆగష్టు 2007 (UTC)
గునుపోడి ఖచ్చితంగా భీమవరంలోనే ఉంది. ఒక వంద యేళ్ళ క్రితం అది ప్రత్యేక గ్రామం. ఇప్పుడు కాదు.