చర్చ:గొల్ల హంపన్న హత్య

తాజా వ్యాఖ్య: వ్యాస శీర్షిక టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వ్యాస శీర్షిక మార్చు

వవన్ సంతోష్ గారూ ఈ వ్యాస శీర్షిక గొల్ల హంపన్న అని ఉంటే సరిపోతుందేమో పరిశీలించగలరు.----కె.వెంకటరమణచర్చ 12:27, 9 మే 2017 (UTC)Reply

కె.వెంకటరమణ గారూ ఇక్కడ గొల్ల హంపన్న అనే వ్యక్తికి విషయ ప్రాధాన్యత లేదనుకుంటానండీ, అతని మృతి అన్న విషయ ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు ఇందిరా గాంధీకి వ్యక్తిగానూ, ఇందిరా గాంధీ హత్యకు సంఘటనగానూ విషయ ప్రాధాన్యత ఉంది. కానీ జవహర్‌లాల్ నెహ్రూకి వ్యక్తిగా విషయ ప్రాధాన్యత ఉంది కానీ ఆయన మృతికి వ్యాసం ఉండదగ్గ ప్రాధాన్యత లేదు. ఇక్కడ కూడా గొల్లహంపన్న మృతికి సంఘటనగా ఉన్న ప్రాధాన్యతలో ఏమాత్రమూ గొల్లహంపన్నకు ఉండదనుకుంటాను. పైగా వ్యాసశీర్షికను గొల్ల హంపన్న హత్య అని మార్చాలని స్ఫురిస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:41, 9 మే 2017 (UTC)Reply
గొల్ల హంపన్న హత్య గా మారిస్తే బాగుంటుందేమో!----కె.వెంకటరమణచర్చ 15:22, 9 మే 2017 (UTC)Reply
Return to "గొల్ల హంపన్న హత్య" page.