చర్చ:గ్రంథమాల
తాజా వ్యాఖ్య: అపురూపమైన కృషి టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
అపురూపమైన కృషి
మార్చుస్వరలాసిక గారూ! ఈ గ్రంథమాలల గురించి నేను డీఎల్‌ఐ జాబితాలకు సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా నిత్యం చూస్తూ గమనిస్తున్నాను. వీటీ గురించి వ్రాద్దామనిపించినా విడివిడిగా ఒక్కో పేజీ సృష్టించడమే ఆలోచన వచ్చింది. తగినంత సమాచారం అన్నిటి గురించి ఉండదు అనే ఉద్దేశంతో వదిలేశాను. మీ ప్రయత్నం చాలా అపురూపం. ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 09:28, 12 అక్టోబరు 2014 (UTC)