వికీప్రాజెక్టు విద్య, ఉపాధి ఈ వ్యాసం వికీప్రాజెక్టు విద్య, ఉపాధిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


డిబేట్ తో విలీనం మార్చు

రెండు వ్యాసాలు పరిశీలించిన తరువాత, వాటిని విడిగా వుంచడమే మేలనిపించింది. డిబేట్ వ్యాసం వక్తృత్వం తో మెరుగైన సంబంధము కలిగి వుంది. ఇంగ్లీషు వికీపీడియాలో గుంపు చర్చ (Group discussion) వ్యాసము ఇప్పటికి లేదు. ఈ వ్యాసము పేరుని గుంపు చర్చ గా మార్చటం మంచిది.--అర్జున 04:46, 19 సెప్టెంబర్ 2010 (UTC)

చర్చ అనగా Conversation లేదా discussion అనే అర్థము వస్తుంది. వీటికి ఆంగ్లవికీలో వ్యాసాలున్నవి. debating అనగా వక్తృత్వం అనే అర్థం వస్తుంది. కనుక ఈ వ్యాసాలు వేర్వేరుగా విస్తరించవలసినదని నా అభిప్రాయం.-- -- కె.వెంకటరమణ చర్చ 13:28, 20 ఆగష్టు 2013 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:చర్చ&oldid=899159" నుండి వెలికితీశారు
Return to "చర్చ" page.