చర్చ:చావలి బంగారమ్మ

ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



అజ్ఞాత సభ్యులు వీరి ఒక ఉదాహరణ పద్యం కలిపారు, కానీ ఇలా పద్యాలు వ్రాయడం వికీ శైలో కాదో అర్థం కాలాదు. అందుకని తొలగించినాను.

నీడ      రచన  చావలి బంగారమ్మ


     అందాలు తానె  చూసింది
నీటిలో చందాలు తానె  చెప్పింది
      నాతోటి,
ఒడ్డున్న మందార ఒంగి బొట్టెట్టుకొని 
       అందాలు తానె చూసింది
సొగసెల్ల చూసేను సొమ్మసిలి పోయేను
చెట్లంటి పాములే  చెరువెల్ల పాకాయి,
      అందాలు తానె చూసింది
ఆవింతల్ని చూసింది,
అప్పుడే  ఆకాశ మడలిపోయింది
గజగజా వణికితా గట్లపైకొరిగింది
సుర్యుడెచెట్లెక్కిచూడభయపడ్డాడు
     అందాలు తానెచూసింది
జుట్టెల్ల విరియబోసింది
మందార బొట్టెత్తిచెదిరి రాలింది
గట్ల గుండెలు కలగ,మెట్ల కన్నులుచెదర
ఒంగున్న మందార ఒంగియేవుండి  ఆ
   అందాలు తానేచూసింది
        నాతోటి
  మందార మాటలాడింది!
Chavakiran 03:42, 18 నవంబర్ 2008 (UTC)
Return to "చావలి బంగారమ్మ" page.